Pawan Kalyan In Warangal : వ‌రంగ‌ల్‌లో ప‌వన్ క‌ళ్యాణ్ క్రేజ్ చూసి ఒక్కొక్క‌డికి వ‌ణికిపోతుందిగా..!

Pawan Kalyan In Warangal : తెలంగాణ‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ వ్యూహాలను రచిస్తున్నాయి. దాంతో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అయితే ఒకపార్టీ నేతలు మరో పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ దుమ్మెత్తి పోసుకొంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. బీజేపీకి మ‌ద్ద‌తుగా ఆయ‌న ప‌లు స‌భ‌ల‌లో పాల్గొంటున్నారు. వ‌రంగ‌ల్ నుండి తన ప్ర‌చారం మొద‌లు పెట్ట‌గా, అక్క‌డ ఆయ‌న క్రేజ్ చూసి అంద‌రు షాక‌య్యారు. రోడ్ల‌న్ని కూడా జ‌నాల‌తో నిండిపోయాయి. ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఎవ‌రు ఊహించ‌లేదు. అభిమానులు ప‌వ‌న్ ని త‌మ కెమెరాలో బంధించేందుకు పోటీ ప‌డ్డారు. అంద‌రికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప‌వ‌న్.

వ‌రంగ‌ల్ స‌భ‌లో మాట్లాడిన ప‌వ‌న్ ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని, గూండాల పాలన నడుస్తోందని, అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan In Warangal see how fans reacted
Pawan Kalyan In Warangal

నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను ఒకడిని అని అన్నారు . సమస్యలొస్తే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని అందుకే బీజేపీతో కలిసినట్లు తెలిపారు. ఉమ్మడి అభ్యర్థుల తరుపున పవన్‌కల్యాణ్‌ ప్రచారం చేస్తుండ‌గా, వరంగల్‌, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా షూటింగ్స్‌తో కూడా బిజీగా ఉన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago