Pawan Kalyan : తాబేలు ఉంగ‌రం పెట్టుకున్న ప‌వ‌న్‌.. దాంతో ఏమ‌వుతుంది..?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజకీయాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న రెండు పడవల ప్రయాణం చేస్తుండగా సినిమాల్లో ఇప్పటికే ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన పవన్ రాజకీయాల్లో కూడా ఏదో ఒకరోజు సక్సెస్ అవుతానని భావిస్తున్నారు.జనసేన పార్టీ ద్వారా ఏపీలో కింగ్ మేకర్ అవుతున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో కచ్చితంగా సీఎం అవుతారని ప్ర‌తి ఒక్కరు భావిస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా పవ‌న్ కి సంబంధించిన విష‌యం నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.

అయితే పవన్ కళ్యాణ్ చేతికి ప్రస్తుతం తాబేలు ఉంగరం కనిపిస్తోంది. ఈ ఉంగరాన్ని చూసిన నెటిజన్లు, పవన్ అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఉంగరం ధరించడానికి కారణం ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే తాబేలు ఉంగరం ధరించడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయని తెలుస్తోంది.ఎవరైతే ఈ ఉంగరాన్ని ధరిస్తారో వాళ్లు ఆర్థికంగా, పొలిటికల్ గా మంచి ఫలితాలు పొందుతారని అనుకుంటున్నారు. పవన్ చేతికి ఉన్న ఉంగరం ఎంతో మహిమ ఉన్నదని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అభిమానుల సంఖ్య భారీగా ఉన్న విష‌యం తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రంలో తాబేలు ఉంగరం పెట్టుకుంటే పాజిటివ్‌ శక్తి వస్తుందట. ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారు ఈ ఉంగారాన్ని ధరించటానికి లేదు. కొన్ని రాశుల వారే ధరించాలి. మహా విష్ణువు అవతారాల్లో ఒకటి తాబేలు.. అందుకే ఇది చాలా పవర్ ఫుల్ అంటారు.

Pawan Kalyan put tortoise ring what happens with it
Pawan Kalyan

పవన్ అభిమానులు సైతం పవన్ స్టైల్ ను ఫాలో అవుతారు.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ లీక్ కాగా ఈ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పవన్ వరుసగా సినిమాల్లో నటిస్తుండటంతో అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.పవన్ బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago