Pawan Kalyan : వారాహి వేదిక‌పై నుండి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..చింతిస్తున్నానంటూ కామెంట్..

Pawan Kalyan : రెండో దశ వారాహి విజయ యాత్ర చివరి దశ‌లో భాగంగా తణుకులో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. తణుకు సభ సాక్షిగా ‘చింతిస్తున్నా.. క్షమించండి’ అని కార్యకర్తలు, అభిమానులు, నేతల ముందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై వివాదం చెల‌రేగుతున్న స‌మ‌యంలో ప‌వ‌న్ ఇలా క్ష‌మాప‌ణ‌లు చెప్పాడా అనుకుంటే పొర‌పాటే. తన ప్రసంగం మొదలు పెట్టకు ముందు…తణుకు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నేత విడివాడ రామచంద్రరావుకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు.“మీలాంటి నిలబడే బలమైన నాయకుల వెంట గత ఎన్నికల సమయంలో నేను నిలబడలేనందుకు చింతిస్తున్నాను.నిన్న కార్యకర్తల సభలో క్షమాపణలు చెప్పిన నాకు సరిపోలేదు.

ఈ సందర్భంగా తణుకులో పబ్లిక్ గా మీకు క్షమాపణలు చెబుతున్న.సిద్ధాంతాన్ని నమ్మి నేను రాజకీయాలు చేస్తున్నాను. ఓటమి.గెలుపు అనేది పక్కన పెడితే ఎక్కువగా ప్రయాణమే ఉంటుంది. సీటు ఇవ్వకపోయినా ఇంకొకరికి ఆ స్థానం కేటాయించగా… సీటు కేటాయించిన వ్యక్తి పార్టీ వీడి వెళ్ళిపోయాడు.అయితే సీటు కేటాయించక పోయిన కూడా విడివాడ రామచందర్రావు పార్టీ కోసం నిలబడినందుకు ధన్యవాదాలు ..అందరి ముందు క్షమాపణలు కోరుతున్నానని పవన్ వ్యాఖ్యానించారు”.ఇదే సమయంలో తణుకులో భారీ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

Pawan Kalyan said sorry to his party leader
Pawan Kalyan

అమృతం కురిసిన రాత్రి రచించిన కవి దేవరకొండ బాల గంగాధర తిలక్ జన్మించిన ఈ ప్రాంతంలో అదే రీతిలో అభిమానం కూడా అమృతంలాగా తాను అనుభవించినట్లు పవన్ స్పీచ్ ఆరంభించారు. వైసీపీ కొంపలంటిస్తుందని.. జనసేన గుండెలంటిస్తుందంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పోరాటం పొలిటికల్ కరప్షన్, వైసీపీ దురాక్రమణ పాలన మీదని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ కు సగటు మనిషి కష్టాలేంటో తెలుసా.. పప్పులు ఉప్పుల రేట్లు అన్నీ పెంచేశావ్.. రైతులకు అండగా ఉంటానని చెప్పి వారికి కనీస మద్ధతు ధరను కూడా ఇవ్వడం లేదంటూ ఆయన జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు జన‌సేనాని.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

12 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

12 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago