Pawan Kalyan : రోజాకి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

Pawan Kalyan : రెండు రోజుల క్రితం ప‌వన్ క‌ళ్యాణ్ రుషికొండ టూర్ ఎంత టెన్ష‌న్‌గా మారిందో మ‌నం చూశాం. అక్క‌డ‌కి వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై దారుణ‌మైన కామెంట్స్ చేశారు.ఈ క్ర‌మంలో రోజా మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై దారుణ‌మైన విమర్శ‌లు చేసింది. విశాఖపై విషం చిమ్మడమే బాబు, పవన్‌ లక్ష్యమని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. అక్కడికి పరిపాలన రాజధాని రావొద్దనది వారి ఉద్దేశమన్నారు. రుషికొండపై అక్రమ నిర్మాణాలు జరగడం లేదన్నారు. కోర్టు ఆదేశాలకు లోబడే, అక్కడ అభివృద్ధి పనులు జీ ప్లస్‌ వన్‌తో ఏడు భవనాలకు అనుమతి ఇచ్చారని రోజా తెలిపారు. అయినా 4 భవనాలు మాత్రమే అక్కడ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఫైర్‌ సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్‌తో సహా అన్ని అనుమతులు ఉన్నాయన్నారు.

చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కొండలపై భవనాలు కట్టకూడదనడం పవన్ అజ్ఞానమని విమర్శించారు. కొండలపై భవనాలు కట్టకూడదనడం అజ్ఞానమన్న రోజా.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇల్లు బంజారాహిల్స్ కోండపైనే ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారంటూ మంత్రి రోజా ఆరోపించారు.రుషికొండపై పవన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో భవనాలు కడుతుంటే పవన్‌కు బాధేంటి..? విశాఖను పాలనారాజధానిగా ఎంచుకుంటే చంద్రబాబు, పవన్‌ కలిసి విషం కక్కుతున్నారంటూ మంత్రి రోజా విమర్శించారు.

Pawan Kalyan strong counter to roja comments
Pawan Kalyan

అయితే రోజా కామెంట్స్‌పై గాజ‌వాక మీటింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌రైన ప‌ద్ద‌తిలో సెటైర్ వేశాడు. వీరు ఎంత అసంబ‌ద్ధంగా మాట్లాడుతున్నారంటే కొండ‌పైన స్వామి వారు ఉంటే ఏం మాట్లాడ‌లేదు, కాని ఇప్పుడు మాట్లాడుతున్నాడా అని వారు విమ‌ర్శిస్తున్నారు. నాకు కొండ‌పైన దేవుడు ఉంటే ఇష్ట‌మే. ఇలాంటి రౌడీ మూక‌లు ఉంటే మాత్రం అస్స‌లు ఒప్పుకోను అని ప‌వన్ క‌ళ్యాణ్ గ‌ట్టిగా బ‌దులిచ్చారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago