Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఆంటీ ముద్దుల వ‌ర్షం.. జ‌న‌సేనాని రియాక్ష‌న్ ఏంటంటే..?

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొద్ది రోజులుగా ప్ర‌జా యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. అవిశ్రాంతంగా వారాహి యాత్రలో పాల్గొంటున్నారు. దీనితో స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. డు పవన్ సమక్షంలో ఇతర పార్టీ నేతల చేరిక ఉంది. ప్రస్తుతం భీమవరంలో యాత్ర చేస్తున్న పవన్ అనారోగ్యానికి గురి కావ‌డంతో ఈ కార్య‌క్ర‌మం ఈ వాయిదా ప‌డ్డ‌టు తెలుస్తుంది.సాధార‌ణంగా నేడు భీమ‌వ‌రం నియోజకవర్గ నేతలతో సమావేశం ఏర్పాటుచేశారు. సాయంత్రం బహరింగ సభను ఏర్పాటు చేశారు. కానీ పవన్ స్వల్ప అస్వస్థతతో షెడ్యూల్‌లో చిన్న మార్పులు చేశారు.

పవన్ నీరసంగా ఉండటంతో విశ్రాంతి తీసుకున్నారని.. జనసైనికులు, అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదంటున్నారు.గ‌త రాత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ర‌స‌రావు పేట‌లో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్‌కి దారి ఎత్తున ప్ర‌జ‌లు నీరాజనం ప‌లికారు. అబ్బాయిలే కాక అమ్మాయిలు సైతం ప‌వ‌న్‌కి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అయితే మికిలిరావు పేట‌లో భాగంగాల ప‌వ‌న క‌ళ్యాణ్ కి ఘ‌న స్వాగతం ల‌బించంది .అమ్మాయిలే కాక అబ్బాయిలు సైతం జ‌న‌సేనానికి నీరాజ‌నం ప‌లికారు. ఓ ఆంటీ అయితే ఏకంగా ప‌వన్ క‌ళ్యాణ్‌కి ముద్దుల వ‌ర్షం కురిపించింది. ఇంద‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారుతుంది.

Pawan Kalyan varahi yatra surprise incident
Pawan Kalyan

ఇక ప‌వన్ క‌ళ్యాణ్ గ‌త రాత్రి న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించారు. జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బటన్‌ నొక్కనని.. వ్యవస్థను కాపాడేందుకు ఓ ముఠామేస్త్రిలా పని చేస్తాను అన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని.. ఆరోగ్యశ్రీని మించిన హెల్త్‌ పాలసీని తీసుకువస్తామని ఆయ‌న అన్నారు. ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేలా కఠిన చట్టాలు తీసుకువస్తాను అన్నారు. 2019 ఎన్నికల్లో తాను రెండు నియోజకవర్గాల్లో ఓడటంతో తన గుండె పగిలింది అన్నారు. జనసేన పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం ప‌వ‌న క‌ళ్యాణ్ చేశారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ఆయ‌న సూచించారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago