Pawan Kalyan Wife Anna Lezhneva : మెగా ఫ్యామిలీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజినోవా.. చక్క‌ర్లు కొడుతున్న క్యూట్ విజువ‌ల్స్

Pawan Kalyan Wife Anna Lezhneva : జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఈ సారి అధికారం చేజిక్కించుకోవాల‌ని క‌ష్ట‌ప‌డుతున్నారు. పవ‌న్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న గురించి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఒక‌వైపు ప‌వ‌న్ పెళ్లిళ్ల గురించి విమ‌ర్శ‌లు చేస్తూనే ఉండ‌గా, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడిపోయారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే వాళ్లిద్దరూ సోషల్‌గా దూరంగా ఉంటున్నారని, త్వరలోనే లీగల్‌‌గా విడిపోనున్నారనేది ఆ వార్తల సారాంశం. ఈ న్యూస్‌తో పవన్ ఇమేజ్‌కు డ్యామేజ్ కలిగే పరిణామాలు తలెత్తాయి. దీంతో విడాకుల వార్తను ఖండిస్తూ జనసేన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌ నుంచి ఓ పోస్ట్ పెట్టింది. దాంతో పుకార్ల‌కి చెక్ ప‌డ్డాయి.

ఒక్క ట్వీట్‌తో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది. అయితే ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా మారుతున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను జనాల్లో పలుచన చేసేందుకే అధికార పార్టీ నేతలు ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప‌వ‌న్ , అన్నా లెజినోవాలు తాజాగా ఎయిర్ పోర్ట్‌లో మెరిసారు. న‌వంబ‌ర్ 1న వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో ఉండ‌గా, ఆ వివాహ వేడుక‌లో పాల్గొనేందుకు కళ్యాణ్ అన్నా లెజినోవాతో కలసి సతీసమేతంగా ఇటలీ బయలుదేరారు.

Pawan Kalyan Wife Anna Lezhneva with chiranjeevi family
Pawan Kalyan Wife Anna Lezhneva

అన్నా లెజినోవా మీడియాకి కనిపించడం, పబ్లిక్ లో తిరగడం చాలా తక్కువ. దీనితో పవన్, లెజినోవా కనిపించడంతో కెమెరా కంటికి చిక్కారు. ఈ దృశ్యాలని పవన్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.ఈ క్ర‌మంలోనే అన్నా, ప‌వ‌న్ లు మెగా ఫ్యామిలీతో స‌న్నిహితంగా ఉన్న పిక్స్ కూడా వైర‌ల్ అవుతున్నాయి. ప‌వ‌న్ త‌న ఫ్యామిలీలో ఫంక్షన్స్ లో అడ‌పాద‌డ‌పా మెరుస్తున్నా కూడా అన్నా మాత్రం ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే మెరుస్తుంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago