Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

Perni Nani : వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు అగ్నికి ఆహుతైన నేపథ్యంలో మత్సకారులని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పరామర్శించిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. వైజాగ్ వెళ్లడానికి బయలుదేరితే తన విమానం అదృశ్యం చేశారంటూ విమర్శించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ నిద్రలేచే సరికే సీఎం జగన్ బోట్లు కోల్పోయిన మత్సకారులకు సాయం అందించారని గుర్తుచేశారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నటన మెగాస్టార్ చిరంజీవి సైతం ఆశ్చర్యపోయేలా వుందన్నారు. చంద్రబాబుకి రాజకీయ లబ్ధి చేకూర్చడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు. జనసేన ఆవిర్భావం నుండి నేటి వరకు చంద్రబాబు కోసమే పని చేస్తున్నాడని ధ్వజమెత్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని పేర్ని నాని తెలిపారు.

పవన్ మత్సకారులకు పంచిన డబ్బు కంటే ఆయన వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువ అని పేర్నినాని విమర్శించారు. పవన్ తన దగ్గర డబ్బుల్లేవని చెబుతారని, కానీ డబ్బుల్లేకుంటే ప్రత్యేక విమానంలో వైజాగ్ కు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. నిన్న ఫిషింగ్ హార్బర్ లో పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు సీఎం జగన్ పై విషం చిమ్మడం అలవాటుగా మారిందన్నారు. మత్సకారులకు సీఎం జగన్ ఏమీ చేయలేదని చెప్పడంపై స్పందిస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

Perni Nani comments on pawan kalyan about chandra babu
Perni Nani

పవన్ తన దగ్గర డబ్బులు లేవని చెబుతున్నాడరని.. మరి డబ్బులు లేకుంటే ఛార్జెట్ ఫ్లైట్‌లో ఎలా వస్తారని పేర్ని నాని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మడం పవన్‌కు అలవాటుగా మారిందని, జగన్ వచ్చాకే 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. పవన్ నిద్రలేచే సరికే ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు జగన్ అండగా నిలిచారని పేర్నినాని తెలిపారు. కాపులను పవన్ ఏనాడైనా మనుషుల్లా చూశాడా.. వారిని పెట్టుబడిగా, ఆస్తిగా, టోకుగా చంద్రబాబుకు బేరం పెట్టడానికే పవన్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. విమానం రానివ్వపోవడానికి వైసీపీకేం పని అని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమేనని.. బాబును అధికారంలో చూడాలనే ఆకాంక్షతోనే జనసేనాని పనిచస్తున్నారని ఆయన ఆరోపించారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago