Ram Charan And Upasana : రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌కు పుట్ట‌బోయేది.. అమ్మాయేన‌ట‌..!!

Ram Charan And Upasana : దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు పండంటి బిడ్డ‌కు జ‌న్మన‌వ్వ‌బోతున్నారు. ఇప్పుడు మెగా కుటుంబం అంతా ఫుల్‌ జోష్ లో ఉంది. జులైలో ఉపాసనకు డెలివరీ డేట్ ఇవ్వ‌గా, ఆ రోజు కోసం కుటుంబ స‌భ్యులు, అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల స్నేహితుల సమక్షంలో ఉపాసన దుబాయ్‌లో బేబీ షవర్‌ వేడుక చేసుకున్నారు. అదే వేడుకను చిరంజీవి నివాసంలోనూ చేసుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్ నిర్వహించారు.

అయితే రీసెంట్‌గా జ‌రిగిన వేడుక‌లో అల్లు అర్జున్‌ కూడా సంద‌డి చేశారు.. ఉపాసనతో దిగిన ఫొటోలను బన్నీ తన ఇన్‌ స్టా ఖాతాలో షేర్‌ చేశారు. తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ ఉపాసనకు శుభాకాంక్షలు చెప్పారు. ”సో హ్యాపీ ఫర్‌ మై స్వీటెస్ట్‌ ఉప్సీ” అని క్యాప్షన్‌ రాశారు. సానియా మీర్జా, సుస్మితతో పాటు ఉపాసన, రామ్‌ చరణ్‌ స్నేహితులు కూడా హాజరయ్యారు. ఈ ఫొటోలను చూసిన అల్లు – మెగా ఫ్యామిలీల అభిమానులు చాలా హ్య‌పీగా ఉన్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్ కి అబ్బాయి పుడ‌తాడ‌ని అంద‌రు అనుకుంటున్నారు.

Ram Charan And Upasana may have baby girl netizen say
Ram Charan And Upasana

కాని కొంద‌రు అమ్మాయి అని ఆధారాల‌తో స‌హా చెబుతున్నారు. రామ్ చరణ్ మాట్లుడుతూ… థర్డ్ జూన్ ఆన్ ‘హెర్’ వే… అన్నారు. జూన్ నెలలో అమ్మాయి రాబోతుందని ఆయన ఫ్లోలో అనేశారు. కాబట్టి ఇదొక ఆధారంగా అనుకోవచ్చు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన ఉపాసన సీమంత వేడుకలో పింక్ కలర్ హైలెట్ చేశారు. పింక్ థీమ్ అనేది అమ్మాయికి సూచన అని, పుట్టబోయేది అమ్మాయని తెలిసిన రామ్ చరణ్-ఉపాసన అలా సీమంత వేడుక అలకరించారని అంటున్నారు. ఇక మూడో హింట్ గా అల్లు అర్జున్ గిఫ్ట్ ని ప్రస్తావిస్తున్నారు. బ‌న్నీగిఫ్ట్ వ్రాప్ తో కూడిన పింక్ కలర్ హార్ట్ ఎమోజీ పోస్ట్ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపాసనకు పుట్టబోయేది అమ్మాయే అని చెబుతున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago