Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పొత్తు.. షాకింగ్ కామెంట్స్ చేసిన‌ స‌జ్జ‌ల‌..

Sajjala Ramakrishna Reddy : గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును.. పవన్ కల్యాణ్ క‌ల‌వ‌డ‌మే కాకుండా ఆయ‌న జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న‌ట్టు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప‌వ‌న్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజ‌కీయాల‌లో సంచ‌ల‌నంగా మారాయి. ప‌వన్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబును పవన్‌ కలవడం ఒక డ్రామా అంటూ విమర్శించారు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే సింపతీ డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు సజ్జల. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టై జైల్‌లో ఉండడమే తప్పన్నట్లు తెలుగు దేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారని.. వాళ్ల దబాయింపులకు తాము సమాధానం ఇవ్వాల్సి వస్తోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

2014 ఎన్నికల్లో చంద్రబాబు కోసం పనిచేశారని, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి విడిగా పోటీ చేశారని విమర్శించారు. ఇప్పుడు కలిశామంటున్నారు గానీ అసలు విడిపోయిందెప్పుడని సజ్జల ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ ఈ స్థాయిలో మద్దతు లేదు. మొదటిసారి 70 శాతానికిపైగా మద్దతు మాకు ఉంది.. వచ్చే ఎన్నికల్లో ఎవరు కలిసినా మాకు డోకా లేదు.. ఈసారి 60 శాతం ఓట్లు వస్తాయి.. ప్రజల నుంచి వస్తున్న స్పందన, మద్దుతుతో ఈ మాట చెప్తున్నాం… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్దంగానే ఉన్నాం.. పవన్ చేసే మేకపోతు‌ గాంభీర్యం లాంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Sajjala Ramakrishna Reddy sensational comments on pawan kalyan
Sajjala Ramakrishna Reddy

ప‌వన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ విడివిడిగా ఉన్నట్టుగా నటించారని విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ డూప్ అని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం పనిచేశారని.. 2019లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా చూశారని విమర్శించారు. బీజేపీని తీసుకొచ్చే బాధ్యతను పవన్‌కు చంద్రబాబు అప్పగించారేమోనని అన్నారు. పవన్ ఎప్పుడూ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేదని.. ఆయన అభిమానులే తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైసీపీ సిద్దంగా ఉందని వెల్లడించారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago