Taraka Ratna Pedda Karma : తార‌క‌ర‌త్న పెద్ద క‌ర్మ‌లో ఎన్టీఆర్ వైపు బాల‌కృష్ణ చూడ‌లేదా.. అస‌లు ఆ వీడియోలో ఏముంది..?

Taraka Ratna Pedda Karma : నందమూరి ఫ్యామిలీ హీరో తారక రత్న జనవరి 27వ తేదీ గుండెపోటుకి గురై దాదాపు 23 రోజులపాటు బెంగళూరు నారాయణ హృదయాలయాలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విష‌యం విదిత‌మే. ఇలా చిన్న వయసులోని తారకరత్న గుండెపోటుకి గురై మరణించడం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచి వేసింది. తార‌క‌ర‌త్న మ‌ర‌ణించాడంటే ఎవ‌రు న‌మ్మ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా ఆయ‌న భార్య ఎంతో కుమిలిపోతుంది. అయితే మార్చి రెండవ తేదీ హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తారకరత్న పెద్దకర్మ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై తారకరత్నకు చిత్రపటానికి నివాళులు అర్పించారు.

తార‌క‌ర‌త్న పెద్ద క‌ర్మ‌లో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. తారకరత్న పెద్ద కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులంతా ఓ చోట కూర్చుని ఉండగా బాలయ్య అందరినీ పలకరిస్తూ వెళ్లారు. ఇక బాల‌య్య వ‌స్తున్నాడ‌ని తెలిసి కల్యాణ్‌, తారక్‌లు బాబాయ్‌ని చూడగానే లేచి నిలబడ్డారు. అయితే బాలయ్య ఎన్టీఆర్‌ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.   ఇంకా తారక్‌ని దూరంగానే పెట్టారా అని కొందరు, మరోసారి తారక్‌ను అవమానించారు అంటూ నెట్టింట అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Taraka Ratna Pedda Karma balakrishna not seen jr ntr
Taraka Ratna Pedda Karma

ఇలాంటి ఫ్యామిలీ స‌భ్యుల‌తో ఎలా ఉంటున్నావ‌న్న అంటూ ఎన్టీఆర్‌ను కొంద‌రు ఫ్యాన్స్ అయితే కామెంట్స్ రూపంలో ప్ర‌శ్నల వ‌ర్షం కురిపిస్తున్నారు. బాల‌కృష్ణ ప్ర‌వ‌ర్తించిన తీరేం బాగోలేద‌ని బాహాటంగానే చెప్పేస్తున్నారు. హ‌రికృష్ణ మ‌ర‌ణించిన త‌ర్వాత బాల‌కృష్ణ… ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌ల‌తో కొంత క్లోజ్‌గానే ఉన్న‌ట్టు క‌నిపించిన ఆ త‌ర్వాత దూరం పెరిగిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.. ఎన్టీఆర్ రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలోనే బాల‌య్య‌తో పాటు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు అత‌డిని దూరం పెట్టార‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. దీనిపై నంద‌మూరి ఫ్యామిలీకి సంబంధించి ఎవ‌రైన స్పందిస్తారా అన్న‌ది చూడాలి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago