Taraka Ratna Wife Alekhya : తార‌క‌ర‌త్న చివ‌రి కోరిక‌.. త‌ప్ప‌క తీరుస్తానంటున్న భార్య అలేఖ్య‌..!

Taraka Ratna Wife Alekhya : నంద‌మూరి హీరో తార‌కర‌త‌న్న అకాల మ‌ర‌ణం చెంద‌డం ప్ర‌తి ఒక్క‌రిని బాధించింది. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..అక‌స్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంట‌నే ఆసుప‌త్రికి ఆయ‌న‌ని త‌ర‌లించ‌గా, ఆస్పత్రిలో కొన్నిరోజుల పాటు చికిత్స పొందిన తర్వాత కన్నుమూశారు. భర్త మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన అలేఖ్య.. ఆయన జ్ఞాపకాలను తలచుకుంటూ బ్ర‌తుకుతున్నారు. అయితే అలేఖ్య అప్పుడ‌ప్పుడు త‌న భ‌ర్త‌కి సంబంధించిన ప‌లు విష‌యాలు షేర్ చేసుకుంటూ వ‌స్తుంది. ఇక ఆమె తన భర్త చివరి కోరికను నెరవేర్చాలని భావిస్తున్నారట.

తార‌కర‌త్న నంద‌మూరి హీరోగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అనేక సినిమాలు చేశాడు. దీంట్లో హిట్ అయిన సినిమాలు చాలా త‌క్కువ‌. ఇండస్ట్రీలో అనుకున్నంతగా కలిసి రాకపోవడంతో.. రాజకీయాల్లోకి వెళ్లాలని ఆయన భావించారు.. 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకొని ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్నారు. తాను చనిపోవాడానికి ముందు అనంతపురంలో టీడీపీ నేతలను కలిసి.. రాజకీయాలపై చర్చించారు. పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈసారి హిందూపురం నుంచి పోటీ చేయవచ్చని ప్రచారం జరిగింది. కానీ అంతలోనే తారకరత్న గుండెపోటుతో చనిపోయారు. ఆయ‌న మ‌ర‌ణంతో అభిమానులు శోక సంద్రంలో మునిగారు.

Taraka Ratna Wife Alekhya says she will fulfill his last wish
Taraka Ratna Wife Alekhya

అయితే తార‌క‌ర‌త్న భార్య అలేఖ్య ఆయ‌న చివ‌రి కోరిక తీర్చాల‌ని అనుకుంటుంది. తారకరత్నని పెళ్లి చేసుకోకముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన అలేఖ్య రెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత మంచి గుర్తింపు సంపాదించింది.. అలేఖ్య రెడ్డికి తారకరత్న కంటే ముందే పెళ్లి జరగడం… అతనితో వివాదాలు తలెత్తి విడాకులు తీసుకొని తార‌క‌ర‌త్న‌ని వివాహం చేసుకోవ‌డం, ఇది కుటుంబ స‌భ్యుల‌కి న‌చ్చ‌క‌పోవ‌డం ఇలా చాలానే న‌డిచింది.అయితే అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నుంచి ఆమె పోటీ చేయవచ్చనే టాక్ న‌డుస్తుంది. టీడీపీ నుంచే రాజకీయ అరంగ్రేటం చేసిన కొడాలి నాని .. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఆయ‌న‌కి పోటీగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి టికెట్ యోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మ‌రి దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago