Udayabhanu : ఉద‌య భానుని తొక్కేశారా.. ఆ అవ‌స‌రం ఎవ‌రికి ఉంది..?

Udayabhanu : ఒక‌ప్పుడు సుమకి స‌మాన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంక‌ర్ ఉద‌య‌భాను. గలగలా మాట్లాడుతూ.. స్పాంటేనియస్‌గా కౌంటర్లిస్తూ.. టీవీ రంగంలో తిరుగులేని రారాణిగా వెలిగింది ఉద‌య భాను. ఎలాంటి షోలైన‌, ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా, యాక్టర్స్ ఇంటర్వ్యూలైనా.. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా సరదా ప్రశ్నలు వేస్తూ అంద‌రిని ఎంట‌ర్ టైన్ చేస్తుంది. సుమారు మూడు దశాబ్దాల నుండి యాంకర్‌గా కొనసాగుతున్న సుమకు పోటీ గా ఒక్క ఉద‌య భాను నిలిచింది..ఒకప్పుడు యాంకరింగ్‌కు సొగసులు అద్దిన నటి మాత్రం ఉదయ భానునే.

ఉదయభాను పెళ్లి చేసుకుని, పిల్లలతో సంసార జీవితంలో సెటిలైన సంగతి తెలిసిందే. యాంకర్లకు స్టార్ డమ్ వచ్చిందంటే అది ఉదయభానుతోనే ప్రారంభమైందని చెప్పాలి. ఒకప్పుడు తన మాటల ప్రవాహంతో ఆడియన్స్ ను విశేషంగా అలరించిన ఉదయభాను గత ఐదేళ్లుగా పబ్లిక్ లోకి వచ్చింది లేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉదయభాను ఒంగోలులో నిర్వహించిన నారా లోకేశ్ సభలో ప్రత్యక్షమయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో జ‌రుగుతుండ‌గా, జయహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Udayabhanu sensational comments on her career
Udayabhanu

లోకేశ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఉదయభాను వ్యాఖ్యాతగా, సంధానకర్తగా వ్యవహరించారు. ఆ కార్య‌క్ర‌మంలో ఉద‌య భాను మాట్లాడుతూ.. ప్రశ్నించే గళాలు.. అణచివేయబడతాయని.. అందుకు తానే నిదర్శనమంటూ ఓ వేదికపై మాట్లాడింది. ఆమెకు యాంకరింగ్ చేసే అవకాశాలు తగ్గిపోవడానికి కారణాల వెనుక కుట్ర జరిగిందని ఆమె చెప్పకనే చెప్పింది. గతంలో ఓ పాట పాడగా.. అప్పటి నుండి తనకు అవకాశాలు తగ్గిపోయానని, మీకు నేను కనబడి ఐదేళ్లు అయిపోయిందని, అయినప్పటికీ తనను మీరెవ్వరూ మర్చిపోలేదంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటలను బట్టి చూస్తే నిజమేనన్న సందేహం చాలా మందికి కలుగుతుంది. ఆమెను నిజంగా తొక్కేశారన్న అనుమానం కూడా చాలామందిలో క‌లిగింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago