Unstoppable Show : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందే రామ్ చ‌ర‌ణ్‌కి వార్నింగ్ ఇచ్చిన బాల‌కృష్ణ‌..!

Unstoppable Show : ఎప్పుడు లేని విధంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిసారి ఆహా అనే ఓటీటీలో ప్ర‌సారం అవుతున్న అన్‌స్టాప‌బుల్ షోకి హాజ‌రై సందడి చేసిన విష‌యం తెలిసిందే. అన్‌స్టాపబుల్ షోకి ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హాజ‌రు కాగా, ఆ షోలో ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని విషయాలు గురించి తెలుసుకునేందుకు బాలయ్య.. షో మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఫోన్ కలిపారు. బాలయ్య అడగ్గానే ఫోన్‌లో రామ్ చరణ్.. ప్రభాస్ గురించి సీక్రెట్స్ చెప్పేసిన‌ట్టున్నాడు. దాంతో ప్రభాస్ ‘ఒరేయ్ చరణ్ నువ్వు నా ఫ్రెండా, శత్రువా’ అంటూ కోప్పడటం ప్రొమోలో కనిపించింది.

ఇక తాజాగా విదిలిన ప్రోమోలో లైవ్ కాల్ లో చరణ్ కి ఫోన్ చేసి బాల‌య్య సరదాగా స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ‘సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వీరసింహారెడ్డి సినిమానే ముందు చూడాలని, మీ నాన్నగారి వాల్తేరు వీరయ్య సినిమా తన సినిమా తర్వాతే చూడాలని సరదాగా చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ప‌వన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ సమయంలోనూ బాలయ్య ఓ ఇద్దరికి కాల్ కలిపాడట. తొలుత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌కి ఆ కాల్ కలిపినట్లు టాక్ వినిపించినా.. రామ్ చరణ్, త్రివిక్రమ్‌కి ఫోన్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

Unstoppable Show balakrishna given warning to ram charan
Unstoppable Show

ఇక ఈ షోలో మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్‌పై వస్తున్న విమర్శల గురించి కూడా ఇద్దరూ చర్చించినట్లు ఆ షోకి హాజరైన అభిమానులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్సనల్, ప్రొఫెషనల్ గోల్స్ గురించి కూడా బాలయ్య ప్రశ్నలు అడిగినట్లు స‌మాచారం. అంతేకాదు పవన్ కళ్యాణ్ సాయం చేసిన వారిని ఈ షోకి పిలిపించి.. పవర్ స్టార్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారట. ఈ ఎపిసోడ్ సంక్రాంతికి ప్ర‌సారం కానుంద‌ని, ఇదే సీజ‌న్ 2 లాస్ట్ ఎపిసోడ్ అని అంటున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago