Varalakshmi Sarathkumar : వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఎంగేజ్‌మెంట్ వీడియో.. కాబోయే భ‌ర్త‌ని ముద్దుల‌తో ముంచెత్తిన జ‌య‌మ్మ‌..

Varalakshmi Sarathkumar : త‌మిళ న‌టి పేరు వరలక్ష్మీ శరత్​కుమార్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు​. సీనియర్​హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఫిల్మ్​ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదట హీరోయిన్​గా అనుకున్నంత రేంజ్​లో సక్సెస్ కాలేకపోయింది. కానీ ఆ తర్వాత క్యారెక్టర్​ఆర్టిస్ట్​గా మాత్రం మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకుంది. ప్రతినాయికగా, సహాయ నటిగా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ సినీప్రియుల్ని మెప్పిస్తోంది. రీసెంట్​పాన్ ఇండియా బ్లాక్ బస్టర్​హిట్​చిత్రం ‘హనుమాన్’​లోనూ హీరో అక్క అంజ‌మ్మ‌గా తన నటనతో అదరగొట్టేసింది.

అయితే విభిన్న పాత్రల్లో విలక్షణమై నటనతో అభిమానుల్ని అలరిస్తున్న ఈమె పెళ్లికి రెడీ అయింది. కొద్ది రోజుల క్రితం నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో ఈమె ఎంగేజ్మెంట్ జరిగింది. నికోలాయ్ సచ్ దేవ్ గ్యాలరిస్ట్ అని ప్రకటించారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వరలక్ష్మి, నికోచాయ్ లకు గత 14 సంవత్సరాలుగా స్నేహితులు అని తెలుస్తుంది.ఇక వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా వరల‌క్ష్మీ తన ఎంగేజ్మెంట్ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మార్చి1న వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం జరగ్గా.. మార్చి 5న ఆమె తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. ఇలా తన లైఫ్ లో ఎంతో ముఖ్యమైన రెండు విషయాలను కొద్ది రోజుల గ్యాప్ లో జరుపుకోవడంతో వరలక్ష్మి చాలా హ్యాపీగా వుంది.

Varalakshmi Sarathkumar engagement video viral on social media
Varalakshmi Sarathkumar

తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలిపింది. వండర్ ఫుల్ బ్లెస్సింగ్స్ కు, లవ్లీ బర్త్ డే విషెస్ అందజేసిన వారందరికీ థాంక్స్. ఇది నా జీవితంలో ఒక కొత్త ప్రయాణం. మీరందరూ అందులో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని తన నిశ్చితార్థ వేడుక వీడియోని పంచుకుంది. ఒకరికొకరు దండలు మార్చుకోవడం.. ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకొని ఐ లవ్ యూ చెప్పుకోడాన్ని మనం చూడొచ్చు. ఈ వీడియోలో శరత్ కుమార్ – రాధిక దంపతులు కూడా సందడి చేశారు. ఇక‌ వరు తన కాబోయే భర్తను లిప్ కిస్ లతో ముంచెత్త‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago