Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Arnab Goswami : లోకేష్‌ని ఓ ఆటాడుకున్న అర్నాబ్ గోస్వామి.. నీళ్లు న‌మిలిన‌ చంద్ర‌బాబు త‌న‌యుడు..

Shreyan Ch by Shreyan Ch
September 18, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Arnab Goswami : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు ఇప్పుడు నేషనల్ మీడియాలో మార్మోగిపోతోంది. శుక్రవారం రాత్రి రిపబ్లిక్ టీవీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వివరాలపై ఆర్నాబ్ గోస్వామితో లోకేష్ చర్చించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాధారణంగా ఆర్నాబ్‌తో డిబేట్ అంటే రాజకీయ నేతలు ముందుకు రారు. ఎందుకంటే ఆయన కఠినమైన, విచిత్రమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. అందుకే ఆయనతో లైవ్ డిబేట్ అంటే కొంత వెనకడుగు వేస్తారు. ఇటీవల చంద్రబాబుకు సీమెన్స్ సంస్థ ముడుపులు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా అని నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్‌రెడ్డిని ఆర్నాబ్ గోస్వామి అడగ్గా.. ఆయన నీళ్లు నమిలారు.

ఇక ఇప్ప‌డు చంద్రబాబు అక్రమ అరెస్టుపై నారా లోకేష్ ఎంతో ధైర్యం చేసి ఆర్నాబ్‌తో చర్చలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన అడిగిన ప్రశ్నలకు కొంత ఇబ్బందులు ప‌డ్డారు. అసలు టెండర్లే లేకుండా రూ.370 కోట్లు అడ్వాన్ గా ఎందుకు పేమెంట్ చేశారు..? ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు జమచేయకముందే.. ప్రభుత్వ వాటా కింద 10% భాగం నగదును ఎందుకు ముందే జమ చేశారు..? ముందే సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్ధలతో డీల్ కుదుర్చుకుని, స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ని ఏర్పాటు చేసి, టెండర్ లేకుండా నిధులు రిలీస్ చేశారా..?

Arnab Goswami interviewed nara lokesh video viral
Arnab Goswami

ఈ ఒప్పందం సరిగ్గా లేదని ఆర్థిక శాఖ ప్రిన్సపల్ సెక్రటరీ చెప్పినా మీరు వినకుండా ఎందుకు నిధులు మంజూరు చేశారు అంటూ ఆర్నాబ్ గట్టి ప్రశ్నలు వేసే సరికి లోకేష్ కు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. ఆయ‌న నీళ్లు న‌ములుతూ అలా కూర్చున్నాడు. ఇక్కడ ప‌ప్పు అనిపించుకుంటున్న లోకేష్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి మ‌రీ ప‌రువు పోగొట్టుకున్నాడ‌ని కొంద‌రు అంటున్నారు. లోకేష్ పరువు తెలుగు రాష్ట్రాల్లో పోయింది సరిపోదా.. ఢిల్లీకి వెళ్లి మరీ పరువు తీసుకోవాలా అంటూ అడుగుతున్నారు. ఇలాంటి నాయకుడిని మనం నమ్ముకుంటే మన పరువు కూడా పోతుందేమో అని భయడపుతున్నారు టీడీపీ కార్యకర్తలు. లోకేష్ క‌న్నా అంతో ఇంతో బాల‌య్యే బెట‌ర్ అని అంటున్నారు.

Tags: Arnab GoswamiNara Lokesh
Previous Post

Siemens Ex Md Suman Bose : ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు బోగస్.. సీమెన్స్ మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు..

Next Post

Vijayashanti : కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న విజ‌య‌శాంతి..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

మ‌హేష్‌కి విజ‌య‌శాంతి ఏమ‌వుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!

by Mounika Yandrapu
October 30, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

by editor
October 1, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.