Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Barrelakka : నా ఫోన్ పే, జీపే కూడా బ్లాక్ చేశారు.. బ‌ర్రెల‌క్క ఎమోష‌న‌ల్ కామెంట్స్

Shreyan Ch by Shreyan Ch
November 23, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Barrelakka : ప్ర‌స్తుతం తెలంగాణాలో బ‌ర్రెల‌క్క పేరు తెగ మారుమ్రోగిపోతుంది.ఎన్ని డిగ్రీలు చదవినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని.. అందుకే బర్లు కాసుకుంటున్నానని వీడియో తీసి ఫేమ‌స్ అయిన శిరీష తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) ఆమె తమ్ముడిపై కొందరు దుండగులు దాడి చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసిఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు.

ఈ దాడిలో బర్రెలక్కకు ఎలాంటి హాని జరగలేదు. అయితే.. దాడిని తలుచుకుని బర్రెలక్క బోరున విలపించారు. తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. తన తమ్మున్ని తన కళ్ల ముందే కొట్టారని చెప్పుకొచ్చింది.త‌న‌పై దాడులు జ‌రిగిన కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలు, యువత నుంచి కూడా ఆమెకు మద్దతు లభిస్తోంది. తాజాగా, ఆకట్టుకునేలా మేనిఫెస్టో విడుదల చేసి మరింత సంచలనంగా మారారు బర్రెలక్క. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా , పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా, ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు , ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా , నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు – ఫ్రీ కోచింగ్, యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తాన‌ని బ‌ర్రెల‌క్క పేర్కొంది.

Barrelakka emotional about her campaign
Barrelakka

అయితే నాకు డబ్బులు పంపిస్తార‌ని తెలిసి ఫోన్ పే బ్లాక్ చేయించారు. నాకు ఎంత మ‌నీ వ‌చ్చిన కూడా నా స్వార్ధం కోసం ఉప‌యోగించుకోను. హెల్త్ ఇష్యూస్, చ‌దువుకోవ‌డానికి డ‌బ్బులు లేని వారికి తప్ప‌క సాయ‌ప‌డ‌తాను. నా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేశారు. డ‌బ్బులు వ‌స్తే అవి ప్ర‌జ‌ల‌కి సాయం చేయ‌డానికి ఉప‌యోగిస్తా. రూమ‌ర్స్ మాత్రం అస్స‌లు న‌మ్మోద్దు. ఒక్క‌సారి ఆలోచించుకోండ‌ని బ‌ర్రెల‌క్క పేర్కొంది.

Tags: Barrelakka
Previous Post

Payal Rajput : ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. త‌రువాత ఏమైందంటే..?

Next Post

Sanju Samson : సంజూ శాంసన్ రిటైర్ కాబోతున్నాడా.. బీసీసీపై ఫ్యాన్స్ ఫుల్ సీరియ‌స్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

by Shreyan Ch
September 23, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
బిజినెస్

Okaya Freedom LI 2 : ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై ఏకంగా రూ.17వేలు త‌గ్గింపు..!

by Shreyan Ch
July 26, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.