Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

YSRCP Audio Leak : ఐ ప్యాక్ కాల్ రికార్డ్ లీక్.. వైసీపీ నేత‌కి జ‌గ‌నన్న‌పై ఇంత కోపం ఉందా..?

Shreyan Ch by Shreyan Ch
January 18, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

YSRCP Audio Leak : ఐప్యాక్ ప్రతినిధికి వైసీపీ నాయకుడు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో సర్వే కోసం వైసీపీ నాయకుడు రాజన్నకు ఐప్యాక్ ప్రతినిధి ఫోన్ చేశారు. గ్రామంలో అభివృద్ధి, ఓటర్ల వివరాలపై రాజన్న అభిప్రాయాన్ని ఐప్యాక్ ప్రతినిధి అడిగి తెలుసుకోగా, ఆ స‌మ‌యంలో వైసీపీ నేత చెప్పిన సమాధానం విని షాక్ అవడం ఐప్యాక్ ప్రతినిధి వంతైంది. జగన్ నుంచి మా ఊరికి ఒక్క రూపాయి ఫండ్స్ రాలేదు. గ్రామంలో అభివృద్ధి శూన్యం. వైసీపీలో నాయకులకు గౌరవం లేదు… ప్రతి ఊర్లో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి. మరో పది రోజుల్లో భారీగా వైసీపీ వాళ్లు టీడీపీలో చేరుతారు.

వైసీపీ ఉంటుందో ఊడిపోతుందో అర్థం కావడం లేదు. జగన్ మళ్ళీ వస్తే గ్రామాల అభివృద్ధి ఎందుకు… నేను బటన్ నొక్కుతున్నాను కదా అంటాడేమో. జగన్ అడగని వాళ్లకు డబ్బులు ఇస్తున్నాడు. అభివృద్ధి చేయకుండా కేవలం బటన్ నొక్కితే ఓట్లు పడతాయా. అంతో ఇంతో అభివృద్ధి చేసిన కేసీఆరే ఓడిపోయాడు. ఇక్కడ అంతకన్నా ఘోరంగా ఉంటుంది’’ అంటూ వైసీపీ నేత చెప్పినట్లు తెలుస్తోంది. ఐప్యాక్ ప్రతినిధికి వైసీపీ నేత చెప్పిన విషయాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఐప్యాక్‌ మోహన్ మాట్ల‌డుతూ.. నమస్తే సార్‌.. రాజన్న గారా..? నా పేరు మోహన్‌.. ఐప్యాక్‌ టీం నుంచి ఫోన్‌ చేస్తున్నాను అని అన‌గా, రాజన్న: అవును రాజన్ననే.. చెప్పండప్పా అని అన్నారు. త‌ర్వాత ఐప్యాక్‌ మోహన్‌: అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినవి చెప్పినట్టు చేశామా..? ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా? అని అడిగారు. దానికి రాజన్న: అభివృద్ధి అంటే.. మా ఊర్లో జరిగిన అభివృద్ధి ఇండియాలో ఎక్కడా జరిగి ఉండదప్పా .. జగనన్న కాలనీలో ఏ ఒక్కరికీ ఒక్క షెడ్డు కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఓ గంప కంకర.. సిమెంట్‌ రోడ్డు వేయలేదు అని అన్నారు.

YSRCP Audio Leak trending news in ap
YSRCP Audio Leak

ఐప్యాక్‌ మోహన్‌: ఏ అభివృద్ధీ జరగలేదా..? అని అడ‌గ‌గా, దానికి జన్న: ఏడిది లేదప్పా.. అభివృద్ధి అనేది అంతా శూన్యం..! రూపాయి పని కూడా జరగలే.. అని అన్నాడు. ఐప్యాక్‌ మోహన్‌: వచ్చే ఎన్నికల్లో మెజార్టీ రాదంటారా..? అని అడ‌గ్గా, వానికి రాజన్న: ఒక్కరూపాయి పనికూడా చేయలేదయ్యా.. ఏ పనీ చేయలేదని నీవు ఎమ్మెల్యేను అడిగినా బాధలేదు.. మెజార్టీ వస్తుందో.. ఊడిపోతుందో అర్థం కాకుంది.. జగన్‌ మళ్లీ గెలిస్తే ఊర్లు వదిలి గట్టున ఉండమంటాడేమో..?రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రానికి పొమ్మాంటాడేమో..? కొళాయి విరిగిపోయిందంటే కొత్తది వేయించేందుకు లేదు.. ఇదా అభివృద్ధి. శ్మశానంలో కాపురం చేయమన్నట్టుంది అయన అభివృద్ధి. మహానుభావుడు చల్లగా నూరేళ్లు బతకనీ.. ఇలాంటి నాయకుడు మనకు దొరకడు.. ఉంటా..అని అంటాడు.

Tags: YSRCP Audio Leak
Previous Post

MLA Pardhasaradhi : బూతులు మాట్లాడ‌క‌పోవ‌డం త‌ప్పైపోయిందా.. జ‌గ‌న్ గురించి సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

Next Post

MM Keeravani : మందు తాగ‌డం మానేశాక నా కెరీర్‌కి బ్రేక్ వ‌చ్చింద‌న్న కీర‌వాణి

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

మ‌హేష్‌కి విజ‌య‌శాంతి ఏమ‌వుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!

by Mounika Yandrapu
October 30, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

by editor
October 1, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.