aadya – Telugu News 365

Aadya : స్వాగ్ లుక్‌లో ప‌వ‌న్ కూతురు.. తండ్రిని మించిన స్టైల్‌తో ర‌చ్చ చేసిన ఆద్య‌..
Aadya : ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణూ దేశాయ్‌లు కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకోగా, ఆ దంప‌తుల‌కి అకీరా, ఆద్య అనే ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. అయితే ప‌వ‌న్ .. రేణూ నుండి కొన్ని కార‌ణాల వ‌ల‌న విడిపోగా, అప్ప‌టి నుండి ఆ పిల్ల‌లు రేణూ ద‌గ్గ‌రే పెరుగుతూ వ‌స్తున్నారు. అప్పుడప్పుడు త‌న తండ్రి ద‌గ్గ‌ర‌కి వెళ్లి వారితో స‌ర‌దాగా గ‌డిపి వ‌స్తుంటారు. అయితే ఇటీవ‌లి కాలంలో అకీరా, ఆద్య పిక్స్ తెగ హైలైట్ అవుతున్న‌యి. రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ళ తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌గా, ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కి రేణు దేశాయ్ తో పాటు కూతురు ఆద్య కూడా వచ్చి అందర్నీ అలరించింది.

ఈవెంట్ లో ఆద్య కనపడటంతో పవన్ అభిమానులు ఖుషి అయ్యారు.. ఈవెంట్ కి వెళ్లేముందే రేణు దేశాయ్ ఇవాళ ఈవెంట్ కి నాతో పాటు ఆద్య కూడా వస్తుంది అని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో చాలా గ్యాప్ తర్వాత ఆద్య కనపడటంతో ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఆద్య ప్రస్తుతం నైన్త్ క్లాస్ చదువుతున్నట్టు సమాచారం. తాజాగా ఆద్య తాజాగా మ‌ళ్లీ పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. తల్లి రేణు దేశాయితో కలిసి హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ కు వచ్చారు. మూవీ చూసేందుకు వచ్చిన తల్లికూతురు ఆడియెన్స్ ను చూపుతిప్పుకోకుండా చేశారు. ముఖ్యంగా ఆద్యను చూసిన పవన్ అభిమానులు సెల్ఫీల కోసం ప్రయత్నించారు.

Aadya

కానీ ఆద్య బయప‌డి సెల్ఫీలకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం నెట్టింట ఆద్య చిన్నప్పటి క్యూట్ ఫొటోలు మాత్రమే అభిమానులకు అందుబాటులో ఉన్నాయి. చాలా రోజుల తర్వాత బాగా మారిపోయిన స్టార్ కిడ్ ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. పవన్ డాటర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగా అభిమానులు అకీరా ఎంట్రీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

The post Aadya : స్వాగ్ లుక్‌లో ప‌వ‌న్ కూతురు.. తండ్రిని మించిన స్టైల్‌తో ర‌చ్చ చేసిన ఆద్య‌.. appeared first on Telugu News 365.