KTR Son Himanshu – Telugu News 365

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..
KTR Son Himanshu : కల్వకుంట్ల హిమాన్షు.. ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనయుడు హిమాన్షురావు కల్వకుంట్ల రాజ‌కీయాల‌లోకి రాక‌పోయిన అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఆయ‌న‌పై చాలా మంది విమ‌ర్శ‌లు చేశారు. ఒక‌ప్పుడు లావుగా ఉండే హిమాన్షు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. బాగా సన్నబడ్డారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు హిమాన్షురావు. అయితే ప‌లు సంద‌ర్భాల‌లో ఆయ‌న చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ దీక్షా దివాస్ సందర్భంగా.. తన తాతయ్యతో తనకున్న అనుబంధాన్ని.. జీవితంలో మరిచిపోలేని బాధపెట్టిన సమయాన్ని ఓసారి నెటిజన్లతో పంచుకున్నాడు.

తెలంగాణ కోసం తన తాతయ్య ఆమరణ నిరాహార దీక్షకు దిగినప్పుడు.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి పోతుందని.. తన కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పడం.. తన జీవితంలో మరిచిపోలేని బాధపెట్టిన సమయమని హిమాన్షు చెప్పుకొచ్చారు. తాను అప్పుడు 4 ఏండ్ల చిన్న వాన్నే కానీ.. తనను బాధకు గురిచేసిన నాటి సందర్భం, ఒక పీడకలగా తన మనసును చాలా కాలం వెంటాడిందని పేర్కొన్నారు. తనకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితున్ని పోగొట్టుకుంటానేమోనని భయమైందని పంచుకున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం దిగిపొయాక కేసీఆర్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

KTR Son Himanshu

తాజాగా తెలంగాణ టీడీపీ నాయ‌కుడు ఏఎస్ రావు కేసీఆర్‌తో పాటు ఆయ‌న మ‌న‌వ‌డు హిమాన్షుపై కూడా దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. వారి ఫ్యామిలీలో చిన్న వారి నుండి పెద్ద వారి వ‌ర‌కు కండ‌కావ‌రం ప‌ట్టింద‌ని, మ‌దం ఎక్కి ఎవ‌రిని లెక్క చేయ‌లేదని అన్నాడు. ఓ సారి వారి కుక్క‌ల‌కి ఆప‌రేష‌న్ చేయ‌ద‌ల‌చి వెట‌ర్న‌రీ ఆసుప‌త్రికి తీసుకెళితే ఆప‌రేష‌న్ థియేట‌ర్ నుండి అంద‌రిని బ‌య‌ట‌కు పోమ‌న్నాడు డాక్ట‌ర్. ఆ స‌మ‌యంలో ఈ ఐరావ‌తం గాడు డాక్ట‌ర్‌ని ఇష్ట‌మోచ్చిన‌ట్టు తిట్టాడ‌ని చెప్పాడు. ఇక హోంగార్డ్‌ల‌ని అయితే దారుణంగా హింసించాడు. ఆయ‌న‌ని ఎత్తుకొని తిప్ప‌మ‌ని, గోడ కుర్చీలు వేసి టార్చ‌ర్ పెట్టేవాడ‌ని ఏఎస్ రావు స్ప‌ష్టం చేశారు.

The post KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్.. appeared first on Telugu News 365.

KTR Son Himanshu : మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు.. స్లిమ్ గా మారిపోయాడుగా.. ఫొటో వైర‌ల్‌..
KTR Son Himanshu : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కుమారుడు హిమాన్షు రావుపై ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా హిమాన్షు బాగా బరువు ఉండడంతో అతనిపై ఎంతో మంది ఇన్‌డైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా కామెంట్స్‌ చేశారు. అతన్ని చాలా మంది విమర్శిస్తూ ట్రోల్స్‌ కూడా చేశారు. అయితే హిమాన్షు మాత్రం వాటిని లైట్‌ తీసుకున్నాడు. సాధారణంగా హిమాన్షు బయట ఎక్కువగా కనిపించడు. కానీ లేటెస్ట్‌గా బయటకు వచ్చిన అతని ఫొటోలు మాత్రం వైరల్‌ అవుతున్నాయి.

హిమాన్షుకు చెందిన లేటెస్ట్‌ ఫొటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆ ఫొటోలను చూసిన చాలా మంది గతంలో తాము చూసిన ఆ హిమాన్షుయేనా ఇలా మారిపోయాడు. ఇంతగా ఎలా చేంజ్‌ అయ్యాడు.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా హిమాన్షు ఓ మ్యూజికల్‌ ప్రోగ్రామ్‌లో ఇలా స్లిమ్‌గా కనిపించి అలరించాడు. దీంతో అతని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

KTR Son Himanshu

అయితే హిమాన్షు గతంలో అనేక మార్లు బాడీ షేమింగ్‌ ను ఎదుర్కొన్నాడు. అతనిపై చాలా మంది కామెంట్లు చేశారు. దీంతో మంత్రి కేటీఆర్‌ కూడా తన కుమారుడి బరువు వల్ల ఆవేదన చెందారు. ఆయన విమర్శకులకు సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు హిమాన్షు పూర్తిగా మారిపోయాడు. కనుక కేటీఆర్‌ కాస్త గర్వంగా ఫీలవుతారని చెప్పవచ్చు.

The post KTR Son Himanshu : మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు.. స్లిమ్ గా మారిపోయాడుగా.. ఫొటో వైర‌ల్‌.. appeared first on Telugu News 365.