Pothina Mahesh – Telugu News 365

Pothina Mahesh : మెగా ఫ్యామిలీపై పోతిన మ‌హేష్ సంచ‌ల‌న కామెంట్స్‌..!
Pothina Mahesh : జనసేన నుంచి విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడిన పోతిన మహేష్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అధికార వైఎస్సార్‌సీపీలో చేరిపోయిన విష‌యం తెలిసిందే. ర్యాలీగా పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్‌ స్టే పాయింట్‌ వద్ద జగన్ బస చేసిన సైట్ వద్దకు వచ్చిన పోతిన మహేష్ తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఆయ‌న ఇప్పుడు నాగ‌బాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాగ‌బాబు ఇటీవ‌ల ఇన్‌డైరెక్ట్‌గా అల్లు అర్జున్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేయ‌గా, అది ఎంత పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయిందో మనం చూశాం. చివ‌రికి నా ట్వీట్‌ని డిలీట్ చేశాను అంటూ నాగ‌బాబు తెలిపారు.

అల్లు అర్జున్ వైఖరిని తప్పు పడుతూ పోలింగ్ ముగిసిన రోజున జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ దీనికి నిదర్శనం. దానిపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గట్లేదు. ఈ ట్వీట్ నాగబాబును విమర్శలకు కేంద్రబిందువుగా మార్చింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుప్పలు తెప్పలుగా నాగబాబుకు రిప్లైలు పెట్టారు. దీనితో తన ఎక్స్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. అయినా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్, జనసేన మాజీ నాయకులు నాగబాబును వదలట్లేదు. తాజాగా పోతిన మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తమకు సహాయం చేసిన వారి పట్ల ఏ మాత్రం కృతజ్ఞత మెగా కుటుంబానికి లేదని పోతిన మహేష్ ఆరోపించారు. తన మామయ్య నాగబాబు ఆర్థిక పరిస్థితి బాగోలేదనే ఉద్దేశంతో అల్లు అర్జున్ తన నా పేరు సూర్య సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా పెట్టించారని, సినిమా పూర్తికాకముందే మూడు కోట్ల రూపాయలను ఇప్పించారని గుర్తు చేశారు.

Pothina Mahesh

దీనితో పాటు నాగబాబుకు మరో రెండు సినిమాల్లో పాత్రలను సైతం అల్లు అర్జున్ ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్నాడని చెప్పారు. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ జనసేనకు రెండు కోట్ల రూపాయల ఫండ్ సైతం ఇచ్చాడని పేర్కొన్నారు. అయినా అల్లు అర్జున్‌పై నాగ బాబు విషం చిమ్ముతున్నాడని ధ్వజమెత్తారు. అండగా నిలిచిన వారు, గీత ఆర్ట్స్ కుటుంబంపైనే నాగబాబు అక్కసు వెళ్లగక్కుతున్నాడని, మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనాలని చెప్పారు.

The post Pothina Mahesh : మెగా ఫ్యామిలీపై పోతిన మ‌హేష్ సంచ‌ల‌న కామెంట్స్‌..! appeared first on Telugu News 365.

Pothina Mahesh : త‌న‌ని విమ‌ర్శించే వారికి పోతిన మ‌హేష్ గ‌ట్టి కౌంట‌ర్.. వారాహికి క‌ట్టిన నిమ్మ‌కాయ‌ల డబ్బులు కూడా నావే..!
Pothina Mahesh : ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్న స‌మ‌యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నది. సీట్లు దక్కని అసంతృప్త నేతలు పార్టీ వీడతున్నారు. రీసెంట్‌గా జనసేన నేత పోతిన మహేష్ మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రమేశ్‌ రెడ్డి సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడినా గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. జనసేనకు గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. ఉదయాన్నే భారీ ర్యాలీగా ఆయన విజయవాడ నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా గంటావారిపాలెం చేరుకున్నారు. జగన్‌ బస్సుయాత్ర స్టే పాయింట్ దగ్గర అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.

విజయవాడ వెస్ట్ టిక్కెట్ కన్ఫామ్ అయ్యాక, సుజనా చౌదరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇదెందుకో, పోతిన మహేష్‌కి నచ్చలేదు. అప్పటినుంచీ ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. జనసేనలో అంతర్యుద్ధానికి తెరలేపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిపించుకుని మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. పోతిన మహేష్ జనసేన పార్టీని వీడి, వైసీపీలో చేరిపోయారు. ఇక్కడే విజయవాడ వెస్ట్ ఈక్వేషన్ అనూహ్యంగా మారింది. ఒక్కసారిగా జనసైనికులు సుజనా చౌదరి పట్ల సానుకూలతను ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఇదంతా, పోతిన మహేష్ మీద ఏర్పడ్డ అసహనం తాలూకు ఫలితమే.

Pothina Mahesh

పోతిన మహేష్ గనుక జనసేన పార్టీని వీడకుండా వుండి వుంటే, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీకి పడాల్సిన జనసేన ఓట్లలో ఎంతో కొంత కోత పడి వుండేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు పోతిన మాట్లాడుతూ.. సుజ‌నా చౌదరి.. ప‌వ‌న్ త‌ల్లిని తిట్టాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా.. మీలా నేను రెండు జెండాలు మోయ‌లేను. నేను ఏది చేసిన నిజాయ‌తీగా చేస్తాను. మీలా డ‌బుల్ గేమ్‌లు ఆడాను. జ‌న‌సేన పార్టీ కోసం నేను ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను. మీరు నా గురించి త‌ప్పుగా మాట్లాడితే అస్స‌లు బాగుండ‌దు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశ‌రు మ‌హేష్.

The post Pothina Mahesh : త‌న‌ని విమ‌ర్శించే వారికి పోతిన మ‌హేష్ గ‌ట్టి కౌంట‌ర్.. వారాహికి క‌ట్టిన నిమ్మ‌కాయ‌ల డబ్బులు కూడా నావే..! appeared first on Telugu News 365.