Prashanth Kishore – Telugu News 365

Prashanth Kishore : చంద్ర‌బాబుతో భేటీ త‌ర్వాత ప్ర‌శాంత్ కిషోర్ రియాక్ష‌న్ ఏంటంటే..!
Prashanth Kishore : మ‌రి కొద్ది నెల‌ల్లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో అధికార విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్న నేప‌థ్యంలో వైసీపీని త‌రిమి కొట్టేందుకు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణ సహా అనేక అంశాలపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పలుసార్లు భేటీ కూడా అయ్యారు. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబు నాయుడి నివాసంలో ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వారిద్ద‌రి భేటి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ టీమ్.. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్‌గా పనిచేస్తుండగా.. ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడం కీలకంగా మారింది. అయితే సీనియర్ పొలిటికల్ లీడర్ కావటంతోనే చంద్రబాబుతో భేటీ అయినట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని పీకే తెలిపారు. అనంతరం ఐప్యాక్ టీమ్ సైతం ఇదే తరహాలో ట్వీట్ చేసింది. జగన్ మరోసారి అధికారంలోకి రావడం కోసం తాము ఏడాది కాలంగా వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తున్నట్లు ఐప్యాక్ వెల్లడించింది.

Prashanth Kishore

ఏడాది కాలంగా వైఎస్సార్సీపీతో ఐప్యాక్ కలిసి పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు జగన్ తిరుగులేని ప్రయత్నం చేస్తున్నారు. 2024లో మరోసారి జగన్ ఘన విజయం సాధించేంత వరకు అవిశ్రాంతంగా పనిచేసేందుకు మేం అంకితమయ్యాం” అని ఐప్యాక్ టీమ్ ట్వీట్ చేసింది. చంద్రబాబు, లోకేష్‌, పీకే మధ్య దాదాపు 3 గంటల పాటు జరిగిన సుదీర్ఘ మంతనాల్లో కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం. ఏపీలో తాను నిర్వహించిన సర్వే నివేదికలను చంద్రబాబు ముందు ప్రశాంత్ కిషోర్ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్‌తో పాటు.. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కోసం కలిసి పనిచేస్తున్న టీమ్‌ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

The post Prashanth Kishore : చంద్ర‌బాబుతో భేటీ త‌ర్వాత ప్ర‌శాంత్ కిషోర్ రియాక్ష‌న్ ఏంటంటే..! appeared first on Telugu News 365.

Prashanth Kishore : నారా లోకేష్‌తో ప్ర‌శాంత్ కిషోర్ భేటి.. ఇక జ‌గ‌న్ ప‌ని ఖ‌త‌మైన‌ట్టేనా..?
Prashanth Kishore : తెలంగాణ ఎన్నిక‌లు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారాయో మ‌నం చూశాం. ఇక ఇప్పుడు ఏపీలో కూడా రాజ‌కీయాలు కూడా మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ పరిణామాలు స్పీడ్‌గా మారుతున్నాయి. తాజాగా చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ సారి ఆయన టీడీపీ కోసం పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భేటీపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు మారాయి. గతంలో పీకే జగన్ నేతృత్వంలోని వైసీపీ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. అనూహ్యంగా తెర మీదకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమయ్యారు.

గన్నవరంలో ప్రత్యేక జెట్ లో నారా లోకేష్ తో పాటుగా దిగిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల వేళ చంద్రబాబుతో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారుతోంది. ఐప్యాక్ వ్యవస్థాపకుల్లో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ 2014లో ప్రధాని మోదీ విజయంలో ప్రధాన భూమిక పోషించారు. ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయం వెనుక కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల ముందే జగన్ నాడు ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు.

Prashanth Kishore

జగన్ గెలుపు తరువాత ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నా..ఆయన టీం వైసీపీ కోసం పని చేస్తోంది. ఇదే సమయంలో ఐ ప్యాక్ లో పీకే సహచరులుగా ఉన్న రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీకి..రుషి రాజ్ సింగ్ వైసీపీ కోసం పని చేస్తున్నారు. ఈ సమయంలో కొంత కాలంగా ప్రశాంత్ కిషోర్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందనే వార్తలు వచ్చాయి. కాగా, చంద్రబాబుతో భేటీ అయిన పీకే.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులు, తాను చేసిన సర్వే నివేదికలను వివరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ద్వారా ప్రశాంత్ కిశోర్‌ను నారా లోకేష్ అప్పట్లోనే కలిశారు. కానీ, సొంత రాష్ట్రం బీహార్‌లో ఆయన జనసురాజ్ పేరుతో పాదయాత్ర చేస్తుండటంతో ఎన్నికల సమయంలో సేవలందిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.

The post Prashanth Kishore : నారా లోకేష్‌తో ప్ర‌శాంత్ కిషోర్ భేటి.. ఇక జ‌గ‌న్ ప‌ని ఖ‌త‌మైన‌ట్టేనా..? appeared first on Telugu News 365.