Tamanna – Telugu News 365

Tamanna : ఎయిర్ పోర్ట్‌లో బాయ్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన త‌మ‌న్నా.. పెళ్లికి ముందు ర‌చ్చ ర‌చ్చే..!
Tamanna : హ్యాపీ డేస్, 100 % లవ్ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న తమన్నా.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ తో నటించింది. ఆమె ఖాతాలో అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. తమన్నా తన 18 ఏళ్ల కెరీర్‌లో ఎలాంటి రూమార్లకు తమన్నా చోటివ్వలేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించిన తమన్నా స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే కొన్నాళ్లుగా తమన్నా హవా తగ్గిందనే చెప్పాలి. యంగ్ హీరోయిన్లు సత్తా చాటడంతో హీరోయిన్‌గా తమన్నాకు అవకాశాలు తగ్గాయి.

అయినప్పటికీ కూడా కొన్ని వెబ్ సీరిస్‌లో నటిస్తోంది. తన కెరీర్ అసాంతం రూమర్లకు, ఎఫైర్లకు దూరంగా ఉన్న తమన్నా.. ఇటీవలే ఓ బాలీవుడ్ నటుడుతో ప్రేమలో పడింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో మునిగి తేలుతుంది. నటుడు విజయ్ వర్మ హీరోయిన్ తమన్నా భాటియా మధ్య ఎఫైర్ నడుస్తుందని ఈ ఏడాది ప్రారంభంలో వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను తమన్నా ఖండించారు. నేను ఎవరినీ ప్రేమించడం లేదని చెప్పింది. అయితే తరచుగా వీరు కలవడం, కెమెరా కంటికి చిక్కడం పరిపాటి అయ్యింది.కొన్నాళ్ళు సీక్రెట్ మైంటైన్ చేసిన తమన్నా-విజయ్ వర్మ ఓపెన్ అయ్యారు. అవును మేమిద్దరం ఇష్టపడ్డాం అని చెప్పారు. మరి ప్రేమ ఎప్పుడు మొదలైంది? ఎలా ఒక్కటయ్యారని? అడిగ్గా… ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Tamanna

తమన్నా, విజయ్ వర్మ కలిసి మొదట గోవాకు ,ఆ తరువాత లండన్‌కు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారని సమాచారం. మరో నాలుగు రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ప్రత్యేకంగా రొమాంటిక్ టూర్ ప్లాన్ చేశారు.న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ముగిసిన తరువాతే తిరిగి దేశానికి ఈ జంట రానున్నారు. అయితే పెళ్లికి ముందే ఇలా ప్రియుడుతో కలిసి డేటింగ్‌కు వెళ్లడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

The post Tamanna : ఎయిర్ పోర్ట్‌లో బాయ్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన త‌మ‌న్నా.. పెళ్లికి ముందు ర‌చ్చ ర‌చ్చే..! appeared first on Telugu News 365.