Vallabhaneni Vamshi – Telugu News 365

Vallabhaneni Vamshi : వంశీ నోటి నుండి బూతు మాట‌లు.. రేయ్ బేవ‌ర్స్ నా కొడ‌క‌ల్లారా అంటూ ఫైర్..
Vallabhaneni Vamshi : రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే నాయకుల్లో ఒకరైన వల్లభనేని వంశీ ఒక‌రు. ఆయ‌న టీడీపీ నుండి వైసీపిలోకి వ‌చ్చి తిట్ల‌దండంలోకి వెళుతున్నాడు. వంశీ కొద్ది నెలలుగా ఎక్కడా వినిపించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీని వీడిన వంశీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడానికి వైసీపీకి చక్కటి అస్త్రంగా ఉపయోగపడ్డారు.తీవ్రమైన విమర్శలు, ఆరోపణలతో టీడీపీ ముఖ్య నాయకుల్ని ఎడాపెడ తిట్టడంతోనే వల్లభనేని వంశీ బాగా పాపులర్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబం మీద వంశీ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.

గ‌న్నవరం నుంచి వల్లభనేని వంశీని తప్పిస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధిని గన్నవరం వెళ్లాలని వైసీపీ నాయకత్వం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే వల్లభనేని వంశీని గన్నవరం తప్పించడానికే పార్టీ హైకమాండ్ సిద్ధమయినట్లేనా? అన్న అనుమానాలు బయలుదేరాయి. అయితే పార్ధసారధి మాత్రం గన్నవరం వెళ్లేందుకు సుతారమూ ఇష్టపడటం లేదు. దీంతో గన్నవరం పెద్దగా ఫోకస్ కాకపోయినా వల్లభనేని వంశీకి తిరిగి టిక్కెట్ ఇస్తే వైసీపీ నుంచి ఈసారి జరిగే ఎన్నికల్లో గెలవడం కష్టమని సర్వేలు కూడా చెబుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ స్థానంలో ఎవరికి టిక్కెట్ ఇస్తారన్న చర్చ జరుగుతుంది.

Vallabhaneni Vamshi

అయితే వంశీ ఓ విష‌యంలో ఫుల్ ఫైర్ అయ్యాడు. రేయ్ బేవ‌ర్స్ నా కొడ‌క‌ల్లారా అంటూ చంద్ర బాబు, నారా లోకేష్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబుని ర‌మ్మంటే ఎవ‌రెవ‌రో వ‌చ్చి ఏదోదో మాట్లాడుతున్నారంటూ వంశీ ఫైర్ అయ్యారు. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని గన్నవరంలో పోటీ చేయించాలని వైసీపీ భావించింది. ఆ పార్టీలో నెలకొన్నపరిణామాలతో విసిగి పోయిన పార్థసారథి టీడీపీలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. వంశీ మరోసారి పోటీ చేయించే ఉద్దేశం ఉంటే పార్థసారథి పేరు ఎందుకు తెరపైకి వస్తుందనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో ఉంది.

The post Vallabhaneni Vamshi : వంశీ నోటి నుండి బూతు మాట‌లు.. రేయ్ బేవ‌ర్స్ నా కొడ‌క‌ల్లారా అంటూ ఫైర్.. appeared first on Telugu News 365.

అస‌మ్మ‌తితో ర‌గిలిపోతున్న వైసీపీ నేతలు.. వైసీపీకి వ‌ల్ల‌భ‌నేని గుడ్ బై..?
ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ, గన్నవరం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. లోకేష్‌ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావు నియామకంతో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. దాంతో వైసీపీ అలర్ట్‌ అయ్యింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేయగా, తాజా పరిణమాలతో వైసీపీ కొత్త గేమ్ స్టార్ట్‌ చేసింది. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరటంతో, మరో నేత దుట్టా రామచంద్రరావుతో వైసీపీ ఎంపీ బాలశౌరి మంతనాలు జరిపారు. హనుమాన్‌ జంక్షన్‌లోని దుట్టా ఇంటికి వెళ్లిన ఆయన.. పార్టీలోనే కొనసాగేలా చర్చలు జరిపినట్లు వార్త‌లు వ‌చ్చాయి.

క‌ట్ చేస్తే పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, జగన్ మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి దూరంగా జరుగుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తునాయి. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బాలశౌరి, ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా వల్లభనేని బాలశౌరి వైసీపీ ఎంపీగా మచిలీపట్నం నుంచి బరిలోకి దిగటం దాదాపు ఖాయమనే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో గత నాలుగు ఐదు రోజుల నుంచి వల్లభనేని బాలశౌరి వైసీపీ పట్ల కొంత విముఖత వ్యక్తపరుస్తున్నట్లుగా కనిపిస్తుంది.

విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం, వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడే పరిస్థితి కనిపిస్తుంది, అదే నిజమైతే బాలశౌరి, జనసేన తరుపునుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తునాయి.ఇది అయితే వైసీపీకి మాత్రం పెద్ద షాక్ గా చెప్పవచ్చు బాలశౌరి వీడటం అనేది చాలా షాక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పార్టీని వీడటం అనేది ఒక కొత్త పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.

The post అస‌మ్మ‌తితో ర‌గిలిపోతున్న వైసీపీ నేతలు.. వైసీపీకి వ‌ల్ల‌భ‌నేని గుడ్ బై..? appeared first on Telugu News 365.

Vallabhaneni Vamshi : టీడీపీకి ఎన్టీఆర్‌కి ఎక్క‌డ చెడిందంటే.. క్లారిటీ ఇచ్చిన వ‌ల్ల‌భ‌నేని..!
Vallabhaneni Vamshi : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి దాదాపు నెల రోజుల పైనే అయింది. చంద్ర‌బాబు అరెస్ట్ ని ని ఖండిస్తూ చంద్రబాబుకి చాలా మంది మద్దతు తెలిపారు. తమిళ్ హీరో రజినీకాంత్, విశాల్ కూడా చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ రియాక్ట్ అయ్యారు. అయితే తెలుగు హీరో, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు దీని పై స్పందించలేదు. దీంతో ఎన్టీఆర్ తీరు పై పలువురు టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయినప్ప‌టికీ కూడా ఎన్టీఆర్ మాత్రం మౌనం వహిస్తూనే వస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ మౌనం వెనుక కారణానికి.. పలు కారణాలు చెబుతూ అభిమానులు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా ఎన్టీఆర్ మిత్రుడు, యాక్టర్ రాజీవ్ కనకాల.. ఎన్టీఆర్ మౌనానికి గల కారణం ఏంటో తెలియజేసాడు.

ఎన్టీఆర్ కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కరోనా, ఆర్ఆర్ఆర్ వల్ల తన కెరీర్ లో నాలుగేళ్లు పైగా టైం పోయింది. ఆ గ్యాప్ లో తను మరో మూడు సినిమాలు చేసేవాడు. ఇప్పుడు దేవరని కంప్లీట్ చేసే బిజీలో ఉన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలు పైనే ఉంది. వాటితో బిజీ అవ్వడం వలనే రాజకీయాలు గురించి స్పందించడం లేదని అనుకుంటున్నాను అని అన్నాడు. ఇక టీడీపీ నుండి వైసీపీ గూటికి చేరిన వ‌ల్ల‌భ‌నేని వంశీ అస‌లు ఎన్టీఆర్‌కి, టీడీపీకి మ‌ధ్య ఎందుకు గ్యాప్ వ‌చ్చిందో తెలియ‌జేశాడు. 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.బాల‌కృష్ణ కూడా ఎన్టీఆర్‌తో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.

Vallabhaneni Vamshi

అభిమానులు కూడా స‌పరేట్ కావ‌డం, ప్ర‌త్యేకంగా ఎన్టీఆర్ జెండాలు క‌నిపించ‌డం ఎన్టీఆర్ కి , తెలుగుదేశం పార్టీకి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయన్న విషయం అర్థమైంది. అసలు ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న విభేదాలకు గల కారణం ఇది అంటూ ఎన్టీఆర్ కి సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రచారం చేసిన ప్రతి చోటా టిడిపి ఓడిపోయింది అని ఆర్టికల్ రాయించారని, దాని వల్ల ఎన్టీఆర్ తీవ్రంగా మనస్థాపం చెందారని అన్నారు. 2014 ఎన్నికల్లో కనీసం ఎన్టీఆర్ తో మాట్లాడటం గాని ప్రచారానికి పిలవడం వంటివి ఏమి చేయ‌లేదు. ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్‌గా ఉంటే త‌న కొడుకు నారా లోకేష్‌కి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన చంద్ర‌బాబు కావాల‌నే ఎన్టీఆర్‌ని దూరం పెట్టాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. వ‌ల్ల‌భ‌నేని వంశి ఇదే నిజం అంటూ కామెంట్స్ చేశాడు.

The post Vallabhaneni Vamshi : టీడీపీకి ఎన్టీఆర్‌కి ఎక్క‌డ చెడిందంటే.. క్లారిటీ ఇచ్చిన వ‌ల్ల‌భ‌నేని..! appeared first on Telugu News 365.

Vallabhaneni Vamshi : నీ ఫొటో పెట్టుకొని నీ కొడుకు పప్పు గెల‌వ‌లేకపోయాడు.. చంద్ర‌బాబుపై వంశీ పంచ్‌లు..
Vallabhaneni Vamshi : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం చాలా హోరాహోరీగా సాగుతుంది. చంద్ర‌బాబు, లోకేష్‌లు వైసీపీపై దారుణ‌మైన కామెంట్స్ చేయ‌గా, దానికి వైసీపీ నాయ‌కులు గ‌ట్టిగా ఇచ్చేస్తున్నారు. తాజాగా వ‌ల్ల‌భ‌నేని వంశీ ఫ్రేములోకి వ‌చ్చి చంద్ర‌బాబు, లోకేష్‌పై పంచ్ ల వ‌ర్షం కురిపించారు. చంద్ర‌బాబు నాయుడు ఫొటో పెట్టుకొని మీరు గెలిచారంట అని అంటున్నారు అని ప్ర‌శ్నించ‌గా, దానికి స్పందించిన వంశీ… చంద్ర‌బాబు త‌న కొడుకుని ఎందుకు గెలిపించలేక‌పోయాడు. మిగ‌తా వాళ్లు ఎందుకు గెల‌వ‌లేక‌పోయారిన ప్ర‌శ్నించాడు. ఇక ఆడ‌వాళ్ల‌ని అడ్డం పెట్టుకొని బ్ర‌త‌క‌డం చంద్ర‌బాబు, లోకేష్‌కి అల‌వాటు. వాళ్లింట్లో వాళ్లే ఆడ‌వాళ్లా, మిగ‌తావారు కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబుని ఇప్ప‌టికీ ఎన్టీఆర్ రామారావు అల్లుడు అంటారు. ఎన్టీఆర్ కూతురి భ‌ర్త‌గా ఆయ‌న‌కి పేరు వ‌చ్చింది. లోకేష్‌ని బాల‌య్య అల్లుడు అనో లేదంటే ఎన్టీఆర్ రామారావు మ‌న‌వడో అంటారు. ఎన్టీఆర్ కూతురి బిడ్డ అంటారు. చంద్ర‌బాబు, లోకేష్‌ల‌కి ఆడ‌వాళ్ల‌ని అడ్డం పెట్టుకోవ‌డం అలవాటు. చంద్ర‌బాబు నాయుడు డీఎన్ఏ శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుది అని చెబుతున్నారు. అదేంటో నాకు అర్ధంకాలేదు అని వ‌రుస పంచ్‌లు వేసారు వ‌ల్ల‌భ‌నేని. లోకేష్ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా యార్లగడ్డ నియామకంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ అలర్ట్ అవుతోంది.

Vallabhaneni Vamshi

టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వంశీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. తాజా పరిణమాలతో వైసీపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది.ఉమ్మడి జిల్లాలోని గుడివాడ, గన్నవరంలో కొడాలి నాని…వల్లభనేని వంశీ పైన టీడీపీ ప్రత్యేకంగా గురి పెట్టింది. జిల్లాలో లోకేష్ పాదయాత్ర వేళ ప్రత్యేకంగా గన్నవరం పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు స్పష్టం అయింది. జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో లోకేష్ యాత్ర విజయవాడ నగరంతో పాటుగా పెనమూలూరు, గన్నవరం లో ముగించి నూజివీడులో కొనసాగుతోంది. ఎంపీ కేశినేని నాని యాత్రకు దూరంగా ఉన్నారు.

The post Vallabhaneni Vamshi : నీ ఫొటో పెట్టుకొని నీ కొడుకు పప్పు గెల‌వ‌లేకపోయాడు.. చంద్ర‌బాబుపై వంశీ పంచ్‌లు.. appeared first on Telugu News 365.