Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Balakrishna : శివ‌య్యే బిచ్చ‌గాడిలా వ‌చ్చాడా.. బాల‌కృష్ణ‌కు ఏం చెప్పాడో చూడండి..!

Shreyan Ch by Shreyan Ch
February 26, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Balakrishna : నంద‌మూరి తార‌క‌ర‌త్న గుండెపోటుతో ఫిబ్ర‌వ‌రి 18న క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. తారకరత్న ఎంతో మంచి మనిషి అని.. ఆయన సన్నిహితులు సైతం చెబుతూ కంట‌త‌డి పెట్టుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో సమానంగా తారకరత్న చూసుకున్నారని ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తులు వెల్లడించగా ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. తార‌క‌ర‌త్న‌ని బ్ర‌తికించేందుకు బాల‌కృష్ణ ఎంత శ్రమించాడో మ‌నం చూశాం. ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన‌ప్ప‌టి నుండి అంత్ర‌క్రియ‌ల వ‌ర‌కు బాల‌య్య అన్నీ తానై చూశారు.

అయితే తారకరత్న అంత్యక్రియలకు కొన్ని గంటల ముందు ఫిలిం ఛాంబర్ లో మతిస్థిమితం లేని ఒక వ్యక్తి హల్చల్ చేసిన వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.. ఆ వ్యక్తి బాలయ్య దగ్గరకు వెళ్లి వేలెత్తి చూపుతూ మాట్లాడడం జరిగింది. బాలయ్య కూడా ఆయన చెప్పింది విని తల ఊపారు. నువ్వు జాగ్ర‌త్త‌గా ఉండు అని కూడా హెచ్చ‌రించార‌ట‌. ఆయన చెప్పింది శ్రద్ధగా విన్నారు బాలకృష్ణ. కొంతసేపటి తరువాత పోలీసులు ఆ వ్యక్తిని బయటికి లాక్కెళ్లారు. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చిరిగిన దుస్తులతో కనిపించాడా వ్యక్తి. ఫిల్మ్ నగర్ పరిసరాల్లో రోడ్లపై తిరుగుతూ ఉంటాడని స్థానికులు చెప్పారు.

Balakrishna listened to a begger came to tarak ratna chinna karma
Balakrishna

ఫిలింనగర్ రోడ్లపై తిరుగుతూ ఉండే ఆ పిచ్చివాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయ‌గా,మ‌రి కొందరు మాత్రం బాలకృష్ణకు అతడు ఏదో చెప్పాలనుకున్నాడ‌ని, దేవుడే ఆ పిచ్చోడి రూపంలో వ‌చ్చి ఉంటాడ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అంత‌మంది ఉన్నా కూడా ఆ పిచ్చోడు బాల‌య్య ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడంటే ఏదో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ఈ విష‌యం ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక బాల‌య్య విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం సినిమాలు, రాజ‌కీయాల‌తో పాటు అన్‌స్టాప‌బుల్ షోతో బిజీగా ఉన్నారు.

Tags: balakrishnabeggerTaraka Ratna
Previous Post

Amani : రేయ్ అఖిల్‌.. అమ్మ‌ని రా.. గుర్తు ప‌ట్టావా.. అఖిల్ ఏమ‌న్నాడో చూడండి..!

Next Post

Poonam Kaur : దారుణ‌మైన త‌ప్పు చేసిన‌ పూన‌మ్ కౌర్.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.