Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

editor by editor
August 3, 2022
in టెక్నాల‌జీ, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

హెచ్ఎండీ గ్లోబ‌ల్ సంస్థ నోకియా 8210 4జి పేరిట ఓ నూత‌న 4జీ వీవోఎల్‌టీఈ ఫీచ‌ర్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ డిజైన్ మాత్ర‌మే కాకుండా.. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. దీని వ‌ల్ల ఫోన్ మ‌న్నిక ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో 2.8 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది అద్భుత‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటుంది.

ఈ ఫోన్‌లో యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌ను సింపుల్‌గా ఏర్పాటు చేశారు. దీనికి టార్చ్ స‌దుపాయం ఉంది. రేడియోను వైర్‌లెస్ రూపంలో విన‌వ‌చ్చు. అలాగే ఎంపీ3 ప్లేయ‌ర్ కూడా ఉంది. దీంట్లో గేమ్‌లాఫ్ట్‌కు చెందిన గేమ్స్‌తోపాటు ఆరిజిన్ డేటా గేమ్స్‌ను కూడా ప్రీ లోడెడ్‌గా అందిస్తున్నారు.

Nokia 8210 4G volte feature phone launched in India

నోకియా 8210 4జి ఫీచ‌ర్ ఫోన్‌లో 1 గిగాహెడ్జ్ యూనిసోక్ టి107 సింగిల్ కోర్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 48 ఎంబీ ర్యామ్‌, 128 ఎంబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ల‌భిస్తాయి. మెమొరీని కార్డు ద్వారా 32 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ సిమ్ ల‌ను వేసుకోవ‌చ్చు. ఎస్‌30 ప్ల‌స్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఇందులో ల‌భిస్తోంది. అలాగే వెనుక వైపు వీజీఏ కెమెరా ఉంది. 3.5 ఎంఎం జాక్ ద్వారా మ్యూజిక్‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. 4జీ వీవోఎల్‌టీఈ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. బ్లూటూత్ 5.0 స‌దుపాయం కూడా ఉంది. ఈ ఫోన్‌లో 1450 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. ఇది అద్భుత‌మైన బ్యాక‌ప్‌ను అందిస్తుంది.

ఇక నోకియా 8210 4జి ఫీచ‌ర్ ఫోనే్ డార్క్ బ్లూ, రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. ఈ ఫోన్ ధ‌ర రూ.3,999గా ఉంది. అమెజాన్‌తోపాటు నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తున్నారు.

Tags: 4g volte feature phonehmd globalnokianokia 8210 4g
Previous Post

శివ లింగాన్ని ముందుగా నంది కొమ్ముల నుంచి చూస్తూనే ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే..?

Next Post

డ్రాగన్‌ ఫ్రూట్‌ను తరచూ తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.