Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Pawan Kalyan : త‌న మూవీలో మ‌ళ్లీ ఆలీకి చాన్స్ ఇవ్వ‌ని ప‌వ‌న్‌.. ఈసారి ఎవ‌రిని తీసుకున్నారంటే..?

Shreyan Ch by Shreyan Ch
March 1, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కమెడియన్ ఆలీ ఇప్పుడు సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌లోను కొన‌సాగుతున్నారు.ఇటీవ‌ల ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కమెడియన్ ఆలీకి ప్రభుత్వ సలహాదారుడిగా కూడా పోస్ట్ కూడా ఇచ్చారు. అయితే అలీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎంత సన్నిహితంగా ఉండేవారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కమెడియన్ అలీని తన సినిమాల్లో ఉండనిచ్చే విధంగా దర్శకులతో మాట్లాడేవాడు. ఇక చాలా కాలం పాటు వీరి మధ్య స్నేహం కొనసాగింది.

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వీరీ కాంబినేషన్స్ కు మంచి గుర్తింపు అయితే లభించింది. మధ్యలో మాత్రం రాజకీయపరంగా వీరికి తీవ్రస్థాయిలో విభేదాలు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహించడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆలీ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చిన ప్రయత్నం చేశారు. దీంతో మీరు మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ న‌టించిన సినిమాల‌లో అలీ కనిపించ‌డ‌మే మానేశాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్, సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి తమిళ్ చిత్రం ‘వినోదయ సిత్తం’ రీమేక్‌గా మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు.

Pawan Kalyan again not given chance to ali basha in his movie
Pawan Kalyan

రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించి నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తుండ‌గా, బ్రహ్మానందం , రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ప‌వ‌న్ సినిమాలలో త‌ప్ప‌క ఉండే ఆలీని కాద‌ని బ్ర‌హ్మానందంకి ఆహ్వానం పంప‌డంపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కోసం త్రివిక్రమ్ ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ రాసినట్లు తెలుస్తోంది. అలీని కాదని, దాదాపు సినిమాలకు దూరంగా ఉంటున్న బ్రహ్మానందంను తీసుకోవడం పట్ల నెటిజ‌న్స్ అనేక ఆలోచ‌న‌లు చేస్తున్నారు. బ‌య‌ట‌కు బాగానే ఉన్నామ‌ని చెబుతున్నా కూడా లోలోప‌ల ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు గ‌ట్టిగానే ఉన్నాయ‌ని అంటున్నారు.

Tags: Ali BashaPawan Kalyan
Previous Post

RGV : కుక్క‌ల్ని ప్రేమించివాళ్ల‌ని విడిచిపెట్టొద్దు.. వారిపై ట్యాక్స్ వేయాల్సిందే..

Next Post

Amala : వీధి కుక్క‌ల‌ని శత్రువులుగా చూడొద్దు అంటూ అమ‌ల విజ్ఞ‌ప్తి.. మండిప‌డుతున్న నెటిజ‌న్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.