Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Krishna Vamsi : ర‌మ్య‌కృష్ణ‌ని ఆ రోజు అలా చూసి ఏడ్చేశా.. రోజంతా నిద్ర కూడా ప‌ట్ట‌లేద‌న్న కృష్ణ‌వంశీ..

Shreyan Ch by Shreyan Ch
March 20, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Krishna Vamsi : కృష్ణ వంశీ.. తెలుగు సినిమా పరిశ్రమలో ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించి క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో గులాబీ, సింధూరం, ఖ‌డ్గం, అంతఃపురం వంటి ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. అయితే కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేని కృష్ణ వంశీ చివరిగా నక్షత్రం అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.ఈ మూవీ తర్వాత సుమారు ఐదేండ్లకు ‘రంగమర్తాండతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌ తో రూపొందిన ఈ సినిమాలో రమ్యకృష్ణ సైతం కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది.

ఈ సినిమాలో రమ్య కృష్ణ పాత్ర గురించి మాట్లాడారు కృష్ణ వంశీ. ఈసినిమా కోసం ముందుగా రమ్య పాత్ర వేరేవాళ్ళను అనుకున్నా.. ఆమెకూడా కొన్ని పేర్లు చెప్పింది. కాని అది నువ్వే ఎందకు చేయకూడదు అంటూ.. రమ్యను రంగంలోకి దింపాము అన్నారు కృష్ణ వంశీ. ఈ సినిమాలో త‌న పాత్ర‌కు అన్నీ తానే చేసుకుంది. క‌ళ్ల‌తో ఆమె ప‌లికించిన హావ‌భావాలు చూసి కన్నీళ్లు వచ్చాయి. ఆ క్లైమాక్స్ సీన్ 36 గంటలు తీశాను.. అంతలా నటించి మెప్పించింది. అస‌లు రమ్య ప‌ర్‌ఫార్మెన్స్ గుర్తు తెచ్చుకుంటూ రోజంతా నిద్ర పోలేద‌ని అన్నారు ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్.

Krishna Vamsi got emotional while telling about ramya krishna
Krishna Vamsi

ఇక‌ ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాష అయినా.. ఆ భాష నటుడికంటే కూడా ఎక్కువ పట్ట ఉంటుంది ప్రకాశ్ కు. అటు బ్రహ్మానందంగారు కూడా తినకుండా.. తన సీన్స్ అయ్యే వరకూ ఓపిగ్గా చేసేవారు. తన ఫెసియల్ ఎక్స్ ప్రెషన్స్ తో సీన్స్ పండించారు అన్నారు కృష్ణ‌వంశీ. ఈ మ‌ధ్య కృష్ణ వంశీ, ర‌మ్య‌కృష్ణ విడిపోయారంటూ చాలా వార్త‌లు వ‌చ్చాయి. అయితే కొడుకుతో కలిసి రమ్యకృష్ష చెన్నైలో ఉంటున్నారని, సినిమాల కోసం తాను హైదరాబాద్ లో ఉంటున్నట్లు వంశీ తెలిపారు. ఎప్పుడు ఖాళీ టైం దొరికినా తాను చెన్నైకి వెళ్తుంటానని చెప్పారు కృష్ణ‌వంశీ.

Tags: Krishna Vamsiramya krishna
Previous Post

Shanmukh : వామ్మో.. ష‌ణ్ముఖ్ ముద్దుల‌తో తెగ రెచ్చిపోతున్నాడుగా.. మండిప‌డుతున్న నెటిజ‌న్లు..

Next Post

Niharika Konidela : నిహారిక‌ – చైత‌న్య విడాకులు క‌న్‌ఫాం..? నిహారిక ఫొటోల‌న్నీ డిలీట్..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.