Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వినోదం

Tollywood: ఈ ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి సెన్సేష‌న‌ల్ డైరెక్టర్.. అత‌డ్ని గుర్తు ప‌ట్టారా..!

Shreyan Ch by Shreyan Ch
April 6, 2023
in వినోదం
Share on FacebookShare on Whatsapp

Tollywood: సోష‌ల్ మీడియాలో ఎన్నో త్రో బ్యాక్ పిక్స్ చ‌క్క‌ర్లు కొడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కొన్ని పిక్స్ మాత్రం ప్రేక్ష‌కులకి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అస‌లు అందులో త‌మ అభిమాన స్టార్స్‌ని చూసి తెగ మురిసిపోతున్నారు. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న పిక్‌లో ఉన్న వ్య‌క్తి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్. ఇండియా సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా పాకేలా చేసిన వ్య‌క్తి. ఇటీవ‌ల వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ఓ స్టార్‌ హీరో కాదు. నటుడు కూడా కాదు. కానీ అంతకుమించిన సెలబ్రిటీ. మనసులో ఏదీ దాచుకోడు.

సందర్భమేదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తిత్వం అత‌ని సొంతం. సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగానూ కొందరిపై సెటైర్లు వేస్తూ హాట్ టాపిక్ అవుతుంటాడు. తన ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరిచే ఈ సెలబ్రిటీ ఎవరో గుర్తు పట్టేసినట్టున్నారా కదా? యస్‌. మీరు అనుకుంటున్నది కరెక్టే. ఆయన మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. శివ సినిమాతో టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఆయన క్షణక్షణం, గాయం, మనీ, రంగీలా, దెయ్యం, అనగనగా ఒకరోజు, సత్య, కంపెనీ, సర్కార్‌, రక్త చరిత్ర, వీరప్పన్‌ తదితర సినిమాలతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా అందరి మ‌న‌సుల‌లో నిలిచిపోయాడు.

ఒక‌ప్పుడు వ‌ర్మ నుండి సినిమాలు వ‌స్తుంటే అవి బాక్సాఫీస్‌ని షేక్ చేసేవి. కాని ఇప్పుడ‌లా క‌నిపించ‌డం లేదు. సినిమాల క‌న్నా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ట్విట్టర్‌ వేదికగా కొందరి రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తుంటాడు. మొత్తానికి ఏదో ఒక అంశంపై తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ. కాగా శుక్రవారం (ఏప్రిల్ 7) రామ్‌గోపాల్‌ వర్మ పుట్టిన రోజు సందర్భంగా అతని రేర్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.ఇందులో తల్లితో దిగిన ఒక ఫొటో అందరినీ ఆకట్టుకుండ‌గా,ఇందులో చాలా బక్కపల్చగా అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడు ఆర్జీవీ.

Tags: directorRam Gopal Varma
Previous Post

Mahesh Babu: మ‌హేష్ బాబు స్టైలిష్ లుక్స్‌కి షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

Next Post

Rajasekhar: వేరే అమ్మాయితో రాజ‌శేఖ‌ర్ పెళ్లి.. వెక్కి వెక్కి ఏడ్చేశాను అన్న జీవిత‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024
వినోదం

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

September 18, 2024
వినోదం

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

September 17, 2024
వార్త‌లు

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

September 15, 2024
వార్త‌లు

Mega Family : మెగా ఫ్యామిలీ ఔదార్యం మామూలుగా లేదు.. 30 రోజుల్లో వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం ఎంతిచ్చారంటే..?

September 11, 2024

POPULAR POSTS

politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్న మోటో జి32 స్మార్ట్ ఫోన్‌..!

by editor
August 1, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.