Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వినోదం

Rajasekhar: వేరే అమ్మాయితో రాజ‌శేఖ‌ర్ పెళ్లి.. వెక్కి వెక్కి ఏడ్చేశాను అన్న జీవిత‌

Shreyan Ch by Shreyan Ch
April 6, 2023
in వినోదం
Share on FacebookShare on Whatsapp

Rajasekhar: టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్‌లో రాజశేఖర్‌- జీవితల జోడీ ఒకటిగా చెప్ప‌వ‌చ్చు. 1991లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు శివానీ, శివాత్మిక ఇద్దరు కూతుర్లు ఉండ‌గా, వీరిద్ద‌రు కూడా ప్ర‌స్తుతం సినిమా రంగంలో రాణిస్తున్నారు. అయితే రాజ‌శేఖ‌ర్, జీవిత ప్రేమ ప్ర‌యాణం గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో పాతికేళ్ల వారి ప్ర‌యాణం గురించి వారిద్ద‌రూ మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. ఇవి విని వారి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

రాజ‌శేఖ‌ర్‌ను జీవిత ప్రేమిస్తుంద‌నే విష‌యం తెలిసిన ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు జీవిత‌ను పిలిచి, రాజ‌శేఖ‌ర్ విల‌న్‌లా ఉన్నాడు, అత‌నిని న‌మ్మ‌కు అని జీవిత‌కు స‌ల‌హా కూడా ఇచ్చార‌ట‌. అయితే ఒకసారి రాజశేఖర్‌ నా వద్దకు వచ్చి మీరు నాపై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారని అనిపిస్తోంది అని నేరుగా అడిగేశాడు. అప్పుడు ఆయనలో ఆ ఫ్రాంక్‌నెస్‌ బాగా నచ్చింది’ అని జీవిత చెప్పుకొచ్చింది. రాజ‌శేఖ‌ర్ మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకుంటార‌ని తెలిసి ఎంతో ఫీల‌య్యాను. అప్పుడు ఆయ‌న‌కు అంబాసిడ‌ర్ కారు ఉండేది. ఓ రోజు డ్రైవింగ్ సీట్లో రాజ‌శేఖ‌ర్‌, ప‌క్క సీట్లో ఆయ‌న పెళ్లి చేసుకోవాల‌నుకున్న అమ్మాయి కూర్చున్నారు.

వెనుక సీట్లోనేను కూర్చున్నాను. చాలా బాధ వేసింది. ఏడ్చేశాను అని జీవిత చెప్పుకొచ్చింది. ఇక అదే సమయంలో రాజశేఖర్ మాట్లాడుతూ మీరు పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు. మీతోనే ఉంటానని జీవిత చెప్ప‌డంతో నేను చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను అని రాజ‌శేఖ‌ర్ అన్నారు. ఆమె ప్రేమే నాకు నచ్చింది అని రాజ‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఇద్దరు ఎక్క‌డికి వెళ్లిన క‌లిసి క‌ట్టుగా వెళతారు. వారిరివురిని చూసి ఇప్ప‌టికీ చాలా మంది ఆద‌ర్శంగా తీసుకుంటారు. రీల్ లైఫ్‌లో క‌లిసి రియ‌ల్ లైఫ్‌లో ఒక్క‌టైన ఈ జంట ఎప్ప‌టికీ ఇంతే ఆనందంగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Previous Post

Tollywood: ఈ ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి సెన్సేష‌న‌ల్ డైరెక్టర్.. అత‌డ్ని గుర్తు ప‌ట్టారా..!

Next Post

Daksha Nagarkar : అప్పుడు నాకు నాగ‌చైత‌న్య సారీ చెప్పారు.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024
వినోదం

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

September 18, 2024
వినోదం

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

September 17, 2024
వార్త‌లు

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

September 15, 2024
వార్త‌లు

Mega Family : మెగా ఫ్యామిలీ ఔదార్యం మామూలుగా లేదు.. 30 రోజుల్లో వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం ఎంతిచ్చారంటే..?

September 11, 2024

POPULAR POSTS

వార్త‌లు

Colors Swathi : అంద‌రి ముందే సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ముద్దు పెట్టిన స్వాతి..!

by Shreyan Ch
September 27, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sreeja Kalyan Dhev : శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ విడిపోయారా.. విడాకుల‌పై జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..

by Shreyan Ch
December 20, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

Team India : వ‌రుస ఓట‌ముల‌తో టీమిండియాలో క‌ల‌వ‌రం.. క‌ల‌సిరాని 2022..

by Shreyan Ch
December 5, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.