Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Kantara Film Making : కాంతారా సినిమాను అస‌లు ఎలా తీశారో చూడండి.. ఒళ్లు గ‌గుర్పొడిచే విష‌యాలు.. వీడియో..

Shreyan Ch by Shreyan Ch
April 21, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Kantara Film Making : కొద్ది నెల‌ల క్రితం ఎలాంటి అంచ‌నాలు లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం కాంతార‌. కథానాయక పాత్రలో రచయిత దర్శకుడు అయిన రిషబ్ శెట్టి చక్కగా ఒదిగిపోయాడు. కాంతార సినిమాలో రిషబ్ శెట్టి ఎంట్రీ సీన్ అదిరిపోయేలా ప్లాన్ చేశాడు. ఎద్దుల్ని పరిగెత్తిస్తూ.. అతడు తన ఎంట్రీని ప్లాన్ చేశాడు, ఈ సినిమాకు దర్శకుడు అతడే కావడంతో… సీన్లను కూడా అద్భుతంగా ప్లాన్ చేశాడు. బిగినింగ్ లో పాడి సీన్, హీరో మాస్ ఎంట్రీ, యాంగిల్స్ రన్నింగ్ ఆడియన్స్ కి క్యూరియాసిటీ కలిగిస్తాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంభలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టడం విశేషం.

కాంతార సినిమాకి ఫ్రీక్వెల్ రాబోతుండ‌గా, ఈ ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపించబోతున్నట్లు తెలియజేశారు.ఇక ఈ చిత్రాన్ని 2024వ సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా మేకింగ్ స‌మ‌యంలో హీరో ఎద్దుల‌తో ప‌రిగిత్తే సీన్స్ లో చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఇక బుక్ మై షోలో ఈ మూవీ 99 శాతం రేటింగ్ పొంద‌గా, ఇది రికార్డ్ అని అంటున్నారు. ఇందులో వీఎఫ్ ఎక్స్ ఏమి వాడ‌కుండా ప్రేక్ష‌కుల‌ని స‌రికొత్త థ్రిల్ క‌లిగించింది. ఈ మూవీ వ‌ల‌న ఆ క‌ల్చ‌ర్‌కి ప్రత్యేక గుర్తింపు ల‌భించింది.

Kantara Film Making know how it is made
Kantara Film Making

చిత్రంలో శివ తుపాకీ ఎదురు కాల్పులు జరిపి, డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్‌ను గాయపరిచే సన్నివేశం శెట్టి స్నేహితుడికి జరిగిన యదార్థ కథ ఆధారంగా రూపొందించబడింది . అతను మొత్తం కథను రాయడానికి దారితీసిన సంఘటనలలో ఇది ఒకటి. రిషబ్ శెట్టి ప్రకృతి మరియు మానవుల మధ్య జరిగే సంఘర్షణను చిత్ర ఇతివృత్తంగా ఉదహరించారు, 1990 లలో తన స్వస్థలమైన కర్నాటకలోని కెరాడిలో అటవీ అధికారులకు మరియు నివాసితులకు మధ్య జరిగిన కలహాలు చిత్రానికి ప్రేరణగా ఉన్నాయి. అంతిమంగా, శివుడు అనేక పరీక్షల ద్వారా మరియు దైవత్వానికి యోగ్యుడైన తర్వాత.. గుళిగను స్వాధీనం చేసుకోవడం ద్వారా హీరో అవుతాడు. అప్పుడు, కోలా ద్వారా పూజించబడే చాలా మంది దైవాల వలె చివరిలో అడవిలోకి అదృశ్యమవుతాడు.

Tags: kantaraKantara Film Making
Previous Post

Samantha : స‌మంత అనారోగ్యం అంతా డ్రామానే..? భేషుగ్గానే ఉందిగా..? అంద‌రినీ ఫూల్స్‌ను చేసిందా..?

Next Post

Shalini Pandey : అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న అర్జున్ రెడ్డి ప్రియురాలు.. కేక పెట్టిస్తున్న క్యూట్ లుక్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

by editor
December 23, 2024

...

Read moreDetails
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

by Shreyan Ch
September 23, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.