Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

ఆర్మీ నేప‌థ్యంలో చిరంజీవి, క‌మ‌ల్ హాస‌న్ భారీ మ‌ల్టీ స్టార‌ర్ సినిమా..? ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
May 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

చిరంజీవి, క‌మ‌ల్ హాస‌న్. ఈ ఇద్ద‌రు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌త స్థాయికి ఎదిగారు. యూనివర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల విక్ర‌మ్ సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టార‌ని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. లోకేశ్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేస్తూ..నిర్మాత‌ల‌కు కాసుల పంట పండించింది. ఇక చిరు కూడా వాల్తేరు వీర‌య్య‌తో మంచి హిట్ కొట్టాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో జోరు మీదున్నాడు. అయితే ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే.. తమిళ్ స్టార్ డైరెక్టర్ అయినా ‘గౌతమ్ మీనన్ అని స‌మాచారం.

ఈ సినిమా అంత ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని అంటున్నారు.అయితే ప్రస్తుతం కమల్ , చిరు ఇద్దరు బిజీ గా ఉన్నారు కాబ‌ట్టి వారి సినిమాలు పూర్త‌య్యాక చిత్రాన్ని మొద‌లు పెట్ట‌బోతున్నార‌ట‌. ఈ లోపు గౌతమ్ మీనన్..రామ్ పోతినేని తో ఒక సినిమా ప్లాన్ చేసే ప్లాన్ ఉంది ,ఆ సినిమా కంప్లీట్ అయ్యాక చిరు, కమల్ ల సినిమా ఉండబోతుంది అని టాక్ .. ఇదే నిజం అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. ఇక క‌మ‌ల్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజ‌గా ఉన్నారు. ఇక చిరు రాజ‌కీయాల‌ని ప‌క్క‌న పెట్టి సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

kamal haasan and chiranjeevi many act in mult starrer film soon

ఓ సంద‌ర్భంలో కమల్ హాసన్ విశ్వరూపం గురించి మీకెవ్వరికీ తెలియదని..అతనిలో చాలా చెడు లక్షణాలున్నాయంటూ క‌ళా త‌పస్వి విశ్వ‌నాథ్ అన్నారు అతడిలోని మొదటి చెడు లక్షణం సినిమా గురించి అపారమైన నాలెడ్జ్ కలిగి ఉండటమేనన్నారు. రెండవది. దర్శకత్వంలో, నటనలో అతనికి తెలియనిదేదీ లేదు..ఇది మంచిది కాదంటూ అందర్నీ నవ్వించేశారు. తనను దర్శకుడిగా ఓ అవతారమే చేశారని..నటుడిగా రెండవ అవతారమెత్తాలని బలవంతం చేసింది కమల్ హాసనే అని కే విశ్వనాథ్ గుర్తు చేసుకున్న సందర్భముంది. ఇక కమల్ హాసన్, చిరంజీవి ఇద్దరూ ఆయనకు కావల్సినవారే. అలాంటి ఆ ఇద్దరిలో తేడా గురించి ప్రశ్నించినప్పుడు కమల్ హాసన్‌తో సినిమా తీస్తున్నప్పుడు ఎలాంటి నటన రాబట్టాలనే విషయాన్ని, చిరంజీవితో చేస్తుంటే ఆ కథకు తగ్గట్టు ఎలా నటింపచేయాలని ఆలోచిస్తానన్నారు.

Tags: chiranjeeviKamal Haasan
Previous Post

Samyuktha Menon : అప్ప‌ట్లో అవి చిన్న‌గా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు.. విరూపాక్ష బ్యూటీ కామెంట్స్..

Next Post

Robo Movie : రోబోలో ఆమెను కాపాడే సీన్ ను ఇలా తీశారా.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.