Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రైమ్‌

Odisha Train Accident : ఒడిశా రైలు ప్ర‌మాదం.. అస‌లు కార‌ణం ఇదే.. క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్పాడు..!

editor by editor
June 3, 2023
in క్రైమ్‌, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Odisha Train Accident : ఒడిశాలో మ‌హా ఘోరం చోటు చేసుకున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న బ‌హ‌న‌గ బ‌జార్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో శుక్ర‌వారం సాయంత్రం 6.55 గంట‌ల‌కు ఈ పెను విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మొత్తం మూడు రైల్లు ఢీకొన్న ఈ సంఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారుగా 300 మందికి పైగానే చ‌నిపోయారు. 1000 మందికి పైగా తీవ్ర‌గాయాల‌య్యాయి. యావ‌త్ దేశాన్ని ఈ సంఘ‌ట‌న ఒక్క‌సారిగా కుదిపేసింది. అయితే ఈ ప్ర‌మాదం వెనుక అస‌లు కార‌ణం ఏమిటో బ‌య‌ట ప‌డింది. ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఈ ప్ర‌మాదంలో బెంగ‌ళూరు నుంచి హౌరా వెళ్తున్న సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌, కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్‌, మ‌రో గూడ్స్ రైలు ఢీకొన్నాయి. అయితే కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్‌లో ప్ర‌యాణిస్తూ ప్ర‌మాదం నుంచి ఎలాంటి గాయాలు లేకుండా బ‌య‌ట ప‌డిన అనుభ‌వ్ దాస్ అనే ప్ర‌యాణికుడు ఈ ఘోర సంఘ‌ట‌న‌కు చెందిన వివ‌రాల‌ను.. ప్ర‌మాదం ఎలా జ‌రిగింది.. అనే విష‌యాల‌ను మీడియాకు తెలియ‌జేశాడు.

Odisha Train Accident this is the main reason told by anubhav das
Odisha Train Accident

కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పి లూప్ లైన్ ట్రాక్‌లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్‌కు చెందిన బోగీలు ప‌క్క‌నే ఉన్న మ‌రో ట్రాక్‌పై ప‌డ్డాయి. అయితే అదే స‌మ‌యంలో అటుగా వ‌చ్చిన హౌరా సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఆ బోగీల‌ను ఢీకొట్టింది. దీంతో మూడు రైళ్లే ఢీకొనే స‌రికి ప్ర‌మాద తీవ్ర‌త మ‌రింత‌గా పెరిగింది. కాగా సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌లో లోపం వ‌ల్లే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని రైల్వే వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.

ఇక ఒక ట్రాక్‌పై రైళ్లు రెండూ వ‌స్తే అల‌ర్ట్ చేసే యాంటీ ట్రెయిన్ కొల్లిజ‌న్ సిస్ట‌మ్ ఆ రూట్‌లో అందుబాటులో లేద‌ని రైల్వే శాఖ‌కు చెందిన ఓ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఆ వ్య‌వ‌స్థ ఉండి ఉంటే ఇంత‌టి పెను ప్ర‌మాదం చోటు చేసుకుని ఉండేది కాద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సంఘ‌ట‌న‌తో ప్ర‌జ‌లంద‌రూ ఉలిక్కిప‌డ్డారు. రైలు ప్ర‌మాదం అంటేనే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని భావిస్తున్నారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో రైలు ప్ర‌మాదాలు చోటు చేసుకోగా ఇదే అతి పెద్ద ప్ర‌మాద‌మని భావిస్తున్నారు.

Tags: anubhav dasOdisha Train Accident
Previous Post

Funny Run Outs : క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత ఫన్నీ ర‌నౌట్స్ ఇవే..!

Next Post

Kota Srinivasa Rao : స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్‌పై కోట శ్రీనివాస‌రావు షాకింగ్ కామెంట్స్..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Ayyanna Patrudu : ఒక‌ప్పుడు పైన ఇప్పుతాడు, ఇంకోడు కింద ఇప్పుతాడు.. వైసీపీ నాయ‌కుల‌పై అయ్య‌న్న అదిరిపోయే పంచ్‌లు..

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.