Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ram Charan : రామ్ చ‌ర‌ణ్ సంతోషానికి అవ‌ధులు లేవు.. కూతురితో స‌ర‌దాగా..!

Shreyan Ch by Shreyan Ch
June 24, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ram Charan : రామ్ చరణ్ సతీమణి ఉపాసన జూన్ 20న ఓ పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 23 మధ్యాహ్నం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్బంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమకు పుట్టిన బిడ్డను మీడియాకు చూపించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న మెగా ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ ఆనంద సమయం వచ్చేసిందని, నిజానికి ఉపాసన తో పాటు తన ఆనందాన్ని కూడా మాటల్లో వర్ణించలేమని అన్నారు చరణ్. మాకు అందరి నుండి లభించిన బ్లెసింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని, అలానే ప్రత్యేకంగా మీడియా వారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు చరణ్. కాగా రామ్ చరణ్ ఆనందంతో మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక రామ్ చ‌ర‌ణ్ త‌న ఇంట్లో కూతురితో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్‌కి కూడా దూరంగా ఉన్న ఆయ‌న కూతురితో స‌ర‌దాగా గడుపుతున్నాడు.జూలై నుండి ఆయ‌న సెట్స్ లో అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి ఆ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకొని వేరే సినిమా చేయ‌నున్నాడ‌ట‌. పుట్టిన బిడ్డకు ఆల్రెడీ ఓ పేరు డిసైడ్ చేసాము.. 21వ రోజు.. అధికారికంగా మీడియాకు తెలియజేస్తామంటూ తెలిపారు. ఈ సందర్బంగా మా కుటుంబం పట్ల ఇంత ఆదరణ చూపుతోన్న అభిమానులకు , మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు రామ్ చరణ్.

Ram Charan enjoys moments with his daughter
Ram Charan

బిడ్డను అఫీషియల్‌గా చూపించినా.. ముఖాన్ని మాత్రం చూపించలేదు. అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతుల పుట్టిన పాపకు తాతయ్య మెగాస్టార్ చిరంజీవి పోలికలు ఉన్నట్టు చూసినవాళ్లు చెబుతున్నారు.మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబారాన్ని అంటాయి .పెళ్లైన 11 యేళ్లకు పుట్టిన బిడ్డ కావడంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు మెగా కుంటుంబంలో ఆనందం వెల్లి వెరిస్తోంది. అటు మెగా ఫ్యామిలీ అభిమానులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్, ఉపాసనకు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు.

Tags: Ram Charan
Previous Post

Posani Krishna Murali : ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కౌంట‌ర్ ఇచ్చిన పోసాని.. ఏమ‌న్నారంటే..?

Next Post

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోట బూమ్ బూమ్ బీర్ మాట‌.. అది తాగే చాలా మంది చ‌చ్చిపోతున్నారంటూ కామెంట్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.