Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Anam Venkata Ramana Reddy : బుజ్జి క‌న్నా జిప్ విప్పుతావా.. అనిల్‌ని ఓ రేంజ్‌లో ఆటాడుకున్న ఆనం..

Shreyan Ch by Shreyan Ch
June 29, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Anam Venkata Ramana Reddy : ప్రస్తుతం ఏపీలో రాజ‌కీయం ఏ రేంజ్‌లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఓ వైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీ నాయ‌కుల‌కి చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటే మరోవైపు తేదేపా కార్య‌క‌ర్త‌లు అనేక విష‌యాల‌పై టీడీపీ నాయ‌కుల‌కి చుక్క‌లు చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన బాబాయి రూప్ కుమార్ యాదవ్​తో ఉన్న విభేదాలు తేల్చుకొని.. తమ యువనేత లోకేశ్​పై విమర్శలు చేయాలని తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి హితవు పలికారు. గూడూరు నియోజకవర్గం తాడిమేడు యువగళం పాదయాత్ర బస ప్రాంతంలో ఆనం మీడియా సమావేశం నిర్వహించారు. మా నాయకుడు లోకేశ్ అమెరికాలో చదివాడని గర్వంగా చెప్పుకుంటామని.. మీ నాయకుడు ఏం చదివాడో, ఎక్కడ చదివాడో చెప్పగలవా అని ప్రశ్నించారు.

మాదకద్రవ్యాల సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చి నిరాశ, నిస్పృహకు లోనైన అనిల్ కుమార్.. టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని ఆయ‌న అన్నారు.. ఎప్పుడూ వరదలు రాని సర్వేపల్లి కాలువకు రక్షణ గోడలు కట్టించి, ప్రజల సొమ్ము కొట్టేసిన పెద్ద అవినీతిపరుడు అనిల్ కుమార్ అని ఆరోపించారు. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో అనిల్ కుమార్, రూప్ కుమార్ వాటాలతోపాటు, కొంతవాటా తాడేపల్లి ప్యాలెస్​కు చేరిందని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న డ్రగ్స్ మూలాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించి తెర వెనకున్న పెద్ద తలకాయల్ని తక్షణమే అరెస్ట్ చేయించి జైలుకు పంపాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.

Anam Venkata Ramana Reddy strong reply to anil kumar yadav
Anam Venkata Ramana Reddy

లోకేష్ ని అరేయ్, ఒరేయ్ అంటూ విమర్శించిన మాజీ మంత్రి అనిల్ని చెడ‌గుడు ఆడేసుకున్నాడు. మొరిగేవాటన్నిటికీ తాను సమాధానం చెప్పనంటూనే దమ్ముంటే రాజీనామా చెయ్ తేల్చుకుందామని అనిల్ కి సవాల్ విసిరారు ఆనం.ఒరేయ్ లోకేష్ అని నువ్వు అన్నావ్.. ఒరేయ్ జ‌గ‌న్‌గా అని మేం అని అనొచ్చా.. కాస్త బుర్ర వాడు. లోకేష్ ప‌ప్పు అన్నావ్..అత‌ను స్టాన్ ఫార్డ్‌లో చ‌దివాడు. ప్ర‌పంచంలో పెద్ద యూనివ‌ర్సిటీలో చ‌దివాడు. మీ జ‌గ‌న్ ప‌దో తరగ‌తి చ‌దివాడు. అది కూడా ఫెయిల్.. పాస్ అయ్యాడో అనుకుందాం..నీ పార్టీ వాళ్లు నిన్ను బంగారు బూతులు తిడుతున్నారు బంగారు కొండ‌. రెడ్ నోటీస్ వ‌చ్చిన కూడా రూప్ కుమార్ యాదవ్ ని భ‌య‌పెడుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. మా ప్ర‌భుత్వం వ‌స్తే మేమెంటే మీకు నిరూపిస్తాం అని స‌వాల్ విసిరారు ఆనం.

Tags: anam venkata ramana reddyAnil Kumar Yadav
Previous Post

Eatala Rajender : కాంగ్రెస్‌లో చేరికపై తేల్చేసిన ఈట‌ల‌.. ఏమ‌న్నారంటే..?

Next Post

Karunakaran : అకీరా నంద‌న్‌తో సినిమాపై స్పందించిన తొలిప్రేమ డైరెక్ట‌ర్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Ayyanna Patrudu : ఒక‌ప్పుడు పైన ఇప్పుతాడు, ఇంకోడు కింద ఇప్పుతాడు.. వైసీపీ నాయ‌కుల‌పై అయ్య‌న్న అదిరిపోయే పంచ్‌లు..

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.