Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Posani Krishna Murali : బ‌ట్ట‌లిప్పి ఏం చేస్తావ్.. ఏం చూస్తావ్.. అంటూ లోకేష్‌పై పోసాని సెటైర్స్..

Shreyan Ch by Shreyan Ch
August 23, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Posani Krishna Murali : గ‌త కొద్ది రోజులుగా పోసాని కృష్ణ ముర‌ళి .. నారా లోకేష్‌ని టార్గెట్ చేస్తూ ఆయ‌న‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. లోకేష్ వ‌ల‌న త‌నకు ప్రాణ‌హాని కూడా ఉంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి తనని చంపేందుకు లోకేష్ బాబు కుట్రపన్నారని.. తనకి ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు పోసాని. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో.. లోకేష్, చంద్రబాబులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను టీడీపీలో చేర్చుకోవడానికి లోకేష్ అతని పీఏ చైతన్య ద్వారా ప్రయత్నాలు చేశారు.. నేను చేరకపోవడంతో నాపై కక్ష పెంచుకున్నారు.. వాళ్లు చేస్తున్న తప్పుల్ని బహిర్గతం చేయడంతో నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు.

లోకేష్ ముందు నేనెంత? ఆయన ముందు నేనెంత?? లోకేష్ కళ్లు తెరిస్తే నేను కైలాసంలో ఉంటా. అంత పెద్ద వాడి ముందు నేను తూగలేను. నేను చాలా చిన్నోడిని. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు.. మాట్లాడితే చాలు.. అధికారంలోకి వస్తాం.. వచ్చాక బట్టలూడదీస్తాం అంటున్నారు. బట్టలిప్పి ఏం చూస్తార్రా నాయనా.. అందరూ బట్టలిప్పేవాళ్లే. బట్టలిప్పి ఏం చేస్తారు.. ఏం చూస్తారు? మహా అయితే మొలతాడు చూస్తారంతే. ప్రతివాడు బట్టలిప్పేవాడే. బట్టలిప్పే కొడతారట. లోకేష్ బాబుకి బట్టలిప్పడం అలవాటేమో. నువ్వు ఏం చేయాలో జనానికి చెప్పాలి కానీ.. బట్టలిప్పుతా.. అందులో పెడతా.. ఇందులో పెడతానంటా రేంటి? లోకేష్‌ది చంద్రబాబు మెంటాలిటీ. తనకి కావాల్సిన దాని కోసం ఎంతకైనా తెగిస్తాడు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Posani Krishna Murali strong reply to nara lokesh on kodali nani comments
Posani Krishna Murali

అప్పట్లో రామారావుని ఆధారాలు పెట్టుకుని వెన్ను పోటు పొడవలేదు కదా. లోకేష్ బాబు నాపైనే ఎందుకు పగపట్టాడంటే.. నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను కాబట్టి. నేనేం పవర్ ఫుల్ కాదు.. నా నోరే పవర్ ఫుల్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి అయిన తరువాత చంపేసినా పర్లేదు. నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను.. చేసినా గెలవను. నాకు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ తెలియదు. జగన్ అంటే నాకు పిచ్చి.. జగన్ అంటే నాకు ఇష్టం.. ఆయనంటే నాకు ప్రాణం. జగన్ గారు గెలిచిన తరువాత కాదు.. అంతకు ముందు నుంచి కూడా నేను జగన్ గారిని ఇష్టపడుతున్నాను. నేను సినిమా వాడ్ని కాబట్టి.. సినిమాకి సంబంధించిన పదవి ఇచ్చారు. ఈ పదవిని నేను ఈజీగా డీల్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మురళి.

Tags: Nara LokeshPosani Krishna Murali
Previous Post

Posani Krishna Murali : ఫారిన్ అమ్మాయిల‌తో బాబు గారు.. లోకేష్ నిజ‌స్వరూపం బ‌య‌ట‌పెట్టిన పోసాని..

Next Post

Devineni Avinash : అయ్య‌న్న పాత్రుడు ఓ బ‌ఫూన్.. లోకేష్ ఓ వెధ‌వ అంటూ.. దేవినేని అవినాష్ స్ట్రాంగ్‌ కామెంట్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Ayyanna Patrudu : ఒక‌ప్పుడు పైన ఇప్పుతాడు, ఇంకోడు కింద ఇప్పుతాడు.. వైసీపీ నాయ‌కుల‌పై అయ్య‌న్న అదిరిపోయే పంచ్‌లు..

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.