Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Niharika And Varun Tej : వ‌రుణ్ తేజ్‌కి రాఖీ క‌ట్టిన నిహారిక‌.. భ‌లే ఆట‌ప‌ట్టించేశాడుగా..!

Shreyan Ch by Shreyan Ch
September 1, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Niharika And Varun Tej : రాఖీ పండ‌గ వ‌చ్చిందంటే చాలు.. మ‌న‌కు తెలియ‌కుండానే ఇంట్లో అక్కా చెల్లెళ్ల సంద‌డి తెగ‌ క‌నిపిస్తుంటుంది. ఆ రోజు వ‌చ్చిందంటే ఎప్పుడెప్పుడు వ‌చ్చి మ‌న సోద‌రిమ‌ణులు చేతికి రాఖీ క‌డ‌తారా అని వేచి చూస్తుంటాం. మాట‌ల్లో చెప్ప‌లేని మ‌ధురానుభూతి అది. ఏడాదిలో ఒక్క‌రోజు చెల్లి కానీ.. అక్క గానీ వ‌చ్చి సోద‌రుడితో త‌న‌కు కావాల్సిన బ‌హుమ‌తిని తీసుకుని వెళ్తుంది. సోద‌రికి ప్రేమ‌తో పాటు బ‌హుమ‌తి కూడా ఇస్తుంటే ఆ సంతోషాన్ని మాట్లో వ‌ర్ణించ‌లేం. తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా చాలా మంది హీరోల‌కు సొంత అక్క‌.. చెల్లెళ్లు ఉన్నారు. అందులో చాలా మంది ఎలా ఉంటారో ప్రేక్ష‌కుల‌కు తెలియ‌దు. మ‌రి వాళ్ల వివ‌రాలేంటో.. ఎలా ఉంటారో.. వాళ్ల మ‌ధ్య బాండింగ్ ఎలా ఉంటుందనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

టాలీవుడ్ మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రు సోద‌రీమ‌ణులు ఉన్నారు. మాధ‌వి రావు.. విజ‌య‌దుర్గ‌. చిరు పెద్ద చెల్లి మాధ‌వి రావు బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌దు. కానీ చిన్న‌చెల్లి విజ‌య‌దుర్గ మాత్రం ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌య‌మే. ప్ర‌తీ రాఖీకి ఇప్ప‌టికీ చిరు త‌న సోద‌రీమ‌ణుల‌ను క‌లిసి ఆనందాన్ని వ్య‌క్తం చేస్తుంటాడు. ఇక వరుణ్ తేజ్, నిహారిక గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజు త‌న అన్న‌య్య వ‌రుణ్ తేజ్‌కి నిహారిక రాఖీ క‌ట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

Niharika And Varun Tej on rakhi festival
Niharika And Varun Tej

ఇటీవ‌ల నిహారిక గురించి వ‌రుణ్ తేజ్ కి ఓ ప్ర‌శ్న ఎదురైంది. లావణ్య త్రిపాఠి, నిహారిక ఇద్దరి నుండి ఒకేసారి ‘అర్జెంటు ఫోన్ చెయ్’ అని మెసేజ్ వస్తే ముందు ఎవరికి కాల్ చేస్తావ్ అని యాంకర్ సుమ అడిగారు. ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. నిహారికకు చేస్తాను. ఎందుకంటే తాను చిన్న పిల్ల కదా అన్నాడు. లావణ్య సమస్యను హ్యాండిల్ చేయకలదు. నిహారిక వల్ల కాదు. అందుకే ముందు నిహారికకు ఫోన్ చేస్తానన్న అర్థంలో వరుణ్ తేజ్ సమాధానం చెప్పాడు.

https://youtube.com/watch?v=bi1_DUp1uQ0

Tags: NiharikaVarun Tej
Previous Post

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

Next Post

Samantha : పెళ్లి, ల‌వ్ గురించి స‌మంత అలా అనేసింది ఏంటి.. షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చిన విజయ్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Mohan Babu : నా పేరుని అన‌వ‌స‌రంగా వాడుతున్నారు.. మోహ‌న్ బాబు మాస్ వార్నింగ్

by Shreyan Ch
February 29, 2024

...

Read moreDetails
వార్త‌లు

Vijaykanth : విజ‌య‌కాంత్‌కు చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by Shreyan Ch
January 5, 2024

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Krishna : ఎన్టీఆర్ వ‌ద్ద‌న్న క‌థ‌తో సినిమా చేసి.. సూపర్ డూప‌ర్ హిట్ కొట్టిన కృష్ణ‌.. అదేంటంటే..?

by Shreyan Ch
December 4, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.