Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Gautam Krishna : మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్‌.. తొలిసారిగా ఎలా మాట్లాడాడో చూడండి..!

Shreyan Ch by Shreyan Ch
September 3, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Gautam Krishna : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పిల్ల‌లు సినిమాల్లోకి రాకుండానే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. సితార‌కి ఇప్ప‌టికే మంచి క్రేజ్ ద‌క్క‌గా, గౌత‌మ్ కూడా అంద‌రితో ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటున్నాడు. ఇటీవ‌ల గౌత‌మ్ తన పుట్టిన రోజు(17)ని జరుపుకున్నారు. మహేష్‌బాబు, నమ్రత తనయుడికి గొప్పగా బర్త్ డే విషెస్‌ తెలియజేశారు. సోషల్‌ మీడియా ద్వారా వారుపెట్టిన పోస్టులు వైరల్‌ అయ్యాయి. అయితే గౌతమ్‌ తన బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకున్నారు సొంతూరు బుర్రిపాలెంలో సెలబ్రేట్‌ చేసుకున్నారు. గౌతమ్ తన పుట్టిన రోజు బుర్రిపాలెంలోని పిల్లలందరికీ స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాడు. అనంతర ఆశ్రమ్ ఆకృతి ఆర్గనైజేషన్‌లో పిల్లలతో కలిసి బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకున్నాడు.

ఆ ఆశ్రమంలోని పిల్లలతో కాసేపు ముచ్చటించాడు. వారి మధ్యలోనే కేక్ కట్ చేసి పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను గౌతమ్ షేర్ చేశాడు. అనంత‌రం మాట్లాడుతూ.. థాంక్యూ ఎంబీ ఫౌండేషన్.. ఇలా నేను అందరికీ సాయం చేయడంలో నాకు అండగా నిలబడ్డారు.. ఈ పిల్లలందరినీ తీసుకొచ్చినందుకు, నన్ను వారి వద్దకు తీసుకెళ్లినందుకు ఇలా సాయం చేయగలిగేలా చేసినందుకు థాంక్స్. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. ఇలా ఈ పిల్లలతో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. ఇదే నాకు బెస్ట్ బర్త్ డే.. అంటూ గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు.

mahesh babu son Gautam Krishna first time speech impressed
Gautam Krishna

సితార సైతం తన బర్త్ డేను ఇలానే సెలెబ్రేట్ చేసుకుంది. బుర్రిపాలంలోని స్కూల్ అమ్మాయిలకు సైకిళ్లను కొనిచ్చింది.. అనంతరం ఓ ఆశ్రమంలోని పిల్లల మధ్య తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. వారితో కాసేపు ముచ్చటిస్తూ సమయాన్ని గడిపింది. ఇప్పుడు గౌతమ్ ఇలా తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకున్నాడు. గౌతమ్ చేసిన మంచి పనులకు అత‌డిపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గౌత‌మ్ త్వ‌ర‌లో సినిమాల్లోకి రాబోతున్నాడ‌ని అంటున్నారు. దీనిపై పూర్తి స్ప‌ష్ట‌త లేదు.

Tags: Gautam Krishna
Previous Post

Chanra Babu : మ‌మ్మ‌ల్ని ఎవ‌డూ ఆప‌లేడు.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం.. అంటూ చంద్ర‌బాబు ఫైర్..

Next Post

Posani Krishnamurali : సాంబ‌శివ‌రావు వ్యాఖ్య‌ల‌కు పోసాని కౌంట‌ర్‌.. ఏమ‌న్నారంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.