Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Balakrishna : అసెంబ్లీలో మీసం తిప్ప‌డంపై రోజా గరంగరం.. ఆమెకి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన బాల‌య్య‌..

Shreyan Ch by Shreyan Ch
September 25, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Balakrishna : ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ మీసం తిప్పటంతో ఒక్క సారిగా సభలో సీన్ మారిపోయింది. సభలో బాలకృష్ణ మీసం తిప్పటం పైన స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తొలి తప్పుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ..క్షమిస్తున్నట్లు వెల్లడించారు. బాలకృష్ణ పైన మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభలో గూండాల్లా, సైకోల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. స్పీకర్‌ చైర్‌ మీద గౌరవం లేకుండా స్పీకర్‌ చుట్టూ చేరి పేపర్లు చింపేసి మొహం మీద విసిరేశారని ఫైర్ అయ్యారు. స్పీకర్‌ ముందున్న మానిటర్, మంచినీటి గ్లాస్‌ పగులగొట్టి.. అరుస్తూ సభా సంప్రదాయాన్ని గౌరవించకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

బాలకృష్ణకి సూటిగా చెప్తున్నా.. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహంలాంటి జగన్ ముందు కాదంటూ మంత్రి రోజా అన్నారు. బాలకృష్ణ సినిమా ఫంక్షన్లకు వెళ్లి ఆడపిల్లలు కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అంటారని సెటైర్లు వేశారు. బాలకృష్ణ మీసాలు మెలేస్తే ఇక్కడ భయపడేవారు ఎవ్వరు లేరంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది రోజా. అయితే రోజా వ్యాఖ్య‌ల‌పై బాల‌య్య తాజాగా స్పందించారు. వైసీపీ ప్ర‌భుత్వం అక్ర‌మంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. న్యాయ‌పోరాటంతో గెలుద్దాం. జ‌నాలలోకి వెళ్లి పోరాడ‌దామ‌ని అన్నారు. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కేసులో వాస్త‌వం ఏమాత్రం లేదు.

Balakrishna strong counter to roja about her comments
Balakrishna

పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం తెలుగు దేశం కార్య‌క‌ర్త‌లే కాదు జ‌నం కూడా బ‌య‌ట‌కి వ‌స్తారు. అంద‌రు క‌లిసి విచ్చ‌లవిడిగా రాష్ట్రాన్ని నాశ‌నం చేశారు. చంద్రబాబుకు వస్తున్న స్పందన, యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి కేసు పెట్టారంటూ విమర్శించారు.రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు.. యువతకు ఉపాధి లేదంటూ బాలకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు .. చంద్రబాబును జైల్లో పెట్టడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మీరు చేసే ప‌నుల‌కి ఎవ‌డైన రియాక్ట్ అవుతాడు. నా వృత్తిని అవమానించినందుకే మీసం తిప్పాను అంటూ రోజాకి ఇతర వైసీపీ నాయ‌కుల‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేశాడు బాల‌య్య‌.

Tags: balakrishnaRoja
Previous Post

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌ని తిరుమ‌ల‌లో ఇబ్బంది పెట్టిన అభిమానులు..!

Next Post

Suryakumar Yadav Sixes : ఆస్ట్రేలియాపై సూర్య‌కుమార్ బాదిన 4 సిక్సుల‌ను చూశారా.. వీడియో..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.