Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Srikanth And Raasi : చాలా రోజుల త‌ర్వాత క‌లిసిన శ్రీకాంత్, రాశి.. ఇద్ద‌రి చిలిపి అల్ల‌రి చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారుగా..!

Shreyan Ch by Shreyan Ch
September 28, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Srikanth And Raasi : టాలీవుడ్ సీనియ‌ర్ యాక్టర్స్‌లో రాశి, శ్రీకాంత్ చేసిన సంద‌డి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరిద్దరు కలిసి అనేక చిత్రాల్లో నటించి అలరించారు. ఈ జోడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అమ్మో ! ఒకటో తారీఖు.. ప్రేయసి రావే, దీవించండి, సరదా సరదాగా, మా ఆవిడమీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే రాశీ పెళ్లైన త‌ర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ వ‌చ్చింది.ప్ర‌స్తుతం బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాశి. మరోవైపు చేతి నిండా సినిమాలతో శ్రీకాంత్ బిజీగా ఉన్నారు.

చాలా కాలం తర్వాత వీరిద్దరు జంటగా ఒకే వేదికపై కనిపించారు. దీంతో వీరిని ఇలా కలిసి ఒకే స్టేజ్ పై చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన రుద్రంకోట సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రాశి, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇద్దరు స్టేజ్ పై పక్క పక్కనే నిలబడి ఉన్నారు. కాసేపటి శ్రీకాంత్, రాశి ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ నవ్వుతుండగా.. రాశి సరదాగా ఆయనను కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. అప్పటి సూపర్ హిట్ జోడిని ఒకే స్టేజ్ పై చూసి వీడియో తెగ షేర్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి మరోసారి తెరమీద కనిపిస్తే బాగుంటుందని.. ఇద్దరు పాత స్నేహితులు కలిస్తే ఇలాగే ఆనందంగా ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Srikanth And Raasi met after so many years
Srikanth And Raasi

శ్రీకాంత్ రాశి పలు సినిమాలలో నటిస్తూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవటం వల్ల చాలామంది వీరిద్దరూ నిజమైన భార్య భర్తలు లాగే ఉన్నారని భావించేవారు దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉంది అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వీరీ గురించి వార్తలు వచ్చాయి.ఇలా ఒక హీరో హీరోయిన్ కలిసినటిస్తే వారి గురించి ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం శ్రీకాంత్ రాశి ఇద్దరు కూడా ఈ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు.

Tags: Srikanth And Raasi
Previous Post

Lawrence : మ‌ణికంఠ డ్యాన్స్‌కి ఫిదా అయిన లారెన్స్.. ఏం చేశాడో తెలిస్తే అవాక్క‌వుతారు..!

Next Post

Ashwani Dutt : మా ప‌వ‌న్ వ‌స్తున్నాడు.. జ‌గ‌న్ రెడ్డి నీకున్న‌దే అంటూ అశ్వినీద‌త్ కామెంట్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.