Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Posani Krishnamurali : పురంధేశ్వ‌రి, భువ‌నేశ్వ‌రిపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డ పోసాని

Shreyan Ch by Shreyan Ch
October 15, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Posani Krishnamurali : ఏపీ రాష్ట్ర ప‌రిస్థితుల గురించి రాష్ట్ర ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాస్పద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజులుగా చంద్ర‌బాబు ఆరోగ్యంపై అనేక వార్త‌లు వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులో ఏం జరుగుతోంది..? చంద్రబాబు ఆరోగ్యంపై ఒక్కోలా ప్రకటనలు వస్తుండటం, ఐదు కిలోల బరువు తగ్గారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా చెప్పడంతో హైటెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో లోకేష్ ఢిల్లీ నుంచి రాజమండ్రికి రావాల్సి వచ్చింది. ఈ విషయంపై టీడీపీ ముఖ్యనేతలతో రాజమండ్రి క్యాంప్ ఆఫీసులో లోకేష్ భేటీ అయ్యి.. ఎలా ముందుకెళ్దాం..? అని నిశితంగా చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అయితే లోకేష్, భువ‌నేశ్వరి, పురంధేశ్వ‌రి చేసే కామెంట్స్ కి సంబంధించి పోసాని మాట్లాడుతూ.. చంద్రబాబు జైల్లో ఉండి కుట్ర ప‌న్నేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. బాబుకి మంచి భోజనం భువ‌నేశ్వ‌రి పంప‌డం లేదా?మ‌హాత్మ‌గాంధీ లాంటి వారు జైల్లో ఉన్న‌ప్పుడు త‌న ఆరోగ్యం గురించి ఏ మాత్రం ఆలోచించ‌లేదు. అది నిబ‌ద్ధ‌త‌. కాని ఇప్పుడు చంద్ర‌బాబు స‌న్న‌బ‌డ్డార‌ని, బ‌రువు త‌గ్గార‌ని నానా హంగామా చేస్తున్నారు. ఎన్టీఆర్‌ని చెప్పుల‌తో కొట్టించి ఆయ‌న‌ని చాలా హీనంగా చూసిన‌ప్పుడు కూతుళ్లు, కొడుకులు ఏమైపోయారు. ఇప్పుడు మాత్రం చంద్ర‌బాబు విష‌యంలో చాలా హంగామా చేస్తున్నార‌ని అన్నారు.

Posani Krishnamurali very angry comments on purandeshwari
Posani Krishnamurali

ఎన్టీఆర్‌కి ఎవ‌రు తోడు లేక‌పోవ‌డంతో ల‌క్ష్మీ పార్వ‌తిని ఆయ‌న పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమెని వేశ్య అని చంద్ర‌బాబు ప్ర‌చారం చేయించారు. ఆయ‌న‌పై అస‌హ్యం వ‌చ్చి ఉమ్ము ఊసి వెళ్లిపోయాడు. లక్ష్మీ పార్వ‌తి వ‌ల‌న ఆయ‌న మూడేళ్లు ఎక్కువ కాలం బ్ర‌తికారు. కూతుళ్లు, కొడుకులు, అల్లుడు ఎవ‌రు ఆయ‌న‌కి మిగ‌ల్చ‌లేదు. అప్పుడు చంద్ర‌బాబు చేసిన అరాచ‌కం వ‌ల్ల‌నే ఇప్పుడు ఆయ‌న అంత ఇబ్బందులు ప‌డుతున్నాడ‌ని పోసాని చెప్పుకొచ్చారు.

Tags: Posani Krishnamurali
Previous Post

Rayapati Aruna : జ‌గ‌న్‌తో పాటు స‌జ్జ‌ల‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన రాయ‌పాటి అరుణ‌

Next Post

Tammareddy Bharadwaj : జూనియర్ ఎన్టీఆర్‌ని వెళ్ల‌గొట్టిన బాబు.. ఇప్పుడు అనుభ‌విస్తున్నాడంటూ త‌మ్మారెడ్డి కామెంట్స్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.