Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Rashid Khan : గెలిచిన త‌ర్వాత గ‌ర్భా డ్యాన్స్ చేసిన ర‌షీద్ ఖాన్.. డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైర‌ల్..

Shreyan Ch by Shreyan Ch
October 26, 2023
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Rashid Khan : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ జ‌ట్టు రోజురోజుకి ప్రమాదకరంగా మారుతోంది. వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన కొద్ది రోజులకే పాకిస్థాన్ లాంటి జట్టును కూడా ఆప్ఘనిస్తాన్ చావుదెబ్బ తీసింది. అనూహ్యంగా పాకిస్థాన్‌పై చారిత్రక విజయం సాధించ‌డంతో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లంతా కనివినీ ఎరుగని రీతిలో సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్‌పై గెలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ మైదానంలోనే డ్యాన్సులు కూడా చేశారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆప్ఘనిస్తాన్‌కు ఇది కేవలం మూడో విజయం మాత్రమే.

2015లో స్కాట్లాండ్‌పై గెలిచిన తర్వాత 2023 వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 2019లో అయితే ఆడిన 9 మ్యాచ్‌లలోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. దీంతో ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్ అంటే గెలుపు సులువేనని అందరూ అనుకున్నారు. కానీ ఇంగ్లండ్, పాకిస్థాన్ లాంటి టైటిల్ ఫేవరెట్లను ఓడించడంతో ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ అంటే అన్ని జట్లు వణికిపోతున్నాయి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా ఆషామాషీ మ్యాచ్‌లో కాకుండా ప్రపంచకప్‌లోనే పాక్ పని పట్టింది. దీంతో అఫ్ఘానిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. చెపాక్ మైదానం కలియ తిరుగుతూ సెలబ్రేట్ చేసుకున్నారు అఫ్ఘాన్ ఆటగాళ్లు. అఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అయితే ఇర్ఫాన్ పఠాన్‍‌తో కలిసి గ్రౌండ్లోనే స్టెప్పులు వేశాడు.

Rashid Khan did garbha dance after his teams win
Rashid Khan

టీమ్ బస్సు ఎక్కిన తర్వాత కూడా సెలబ్రేషన్స్ కొనసాగాయంటే.. ఆ గెలుపు వారికి ఇచ్చిన మజా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బస్సులో కింగ్ ఖాన్.. లుంగీ డ్యాన్స్ పాటకు అఫ్ఘానిస్తాన్ ప్లేయర్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుక్ పాటకు ఫుల్ జోష్‌లో గెంతులేస్తూ అఫ్ఘానిస్తాన్ ప్లేయర్స్ కనిపించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో క‌లిసి సంద‌డి చేసారు. ర‌షీద్ ఖాన్ చేసిన డ్యాన్స్ వీడియ్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

https://youtube.com/watch?v=a8mcL1M0D04

Tags: Rashid Khan
Previous Post

Wasim Akram : రోజూ 8 కిలోల మ‌ట‌న్ తింటారు.. ఆట ఆడ‌లేరా.. పాక్ ఆట‌గాళ్ల‌పై వసీం అక్ర‌మ్ ఫైర్‌..

Next Post

Rakul Preet Singh : గులాబి రంగు డ్రెస్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాల అరాచ‌కం.. కాక రేపుతుందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Rajeev Kanakala : కొడుకు లిప్ లాక్ గురించి మాట్లాడిన రాజీవ్.. త‌ల‌దించుకున్న సుమ‌..

by Shreyan Ch
October 11, 2023

...

Read moreDetails
politics

Janasena : జ‌న‌సేన గ్రాఫ్ పెరిగిందా.. సొంత స‌ర్వేలో ఏం తేలింది..?

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి 30 ఏళ్లుగా డూప్‌గా చేస్తున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా ?

by editor
September 29, 2022

...

Read moreDetails
వార్త‌లు

Sobhan Babu : శోభ‌న్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..!

by Shreyan Ch
December 22, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.