Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Pragathi Bhavan : ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఎంత అందంగా ఉంది.. లోప‌ల క‌ళ్లు చెదిరే దృశ్యాలు..

Shreyan Ch by Shreyan Ch
December 15, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Pragathi Bhavan : ఇన్నాళ్లు కేసీఆర్ అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ ఇప్పుడు.. ప్రజా భవన్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలె ప్రజా భవన్‌‌గా మార్చిన విషయం తెలిసిందే. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే.. ఆయన ప్రగతి భవన్ వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రగతి భవన్‌లో ఇకపై డిప్యూటీ సీఎం భట్టి ఉండనున్నారు. ప్ర‌గ‌తి భ‌వన్ అనేది హైద‌రాబాద్ బేగంపేట్‌లో ఉండే సువిశాల భవంతి. మొన్నటివరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఎక్కువశాతం అధికారిక సమీక్షలను ఇక్కడే నిర్వహించే వారాయన. మంత్రులు, అధికారుల రాకపోకలతో కళకళలాడుతుండేది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార మార్పిడి చోటు చేసుకోవడం వల్ల ఈ భవానన్ని కేసీఆర్ ఖాళీ చేయాల్సి వచ్చింది. దీని ముందు ఉన్న ఇనుప బ్యారికేడ్లు, గేట్లన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాటన్నింటినీ తీసివేశారు. దీని తరువాత పెద్ద సంఖ్యలో దీన్ని సందర్శించడానికి స్థానికులు వచ్చేవారు.కొండా సురేఖ సహా కొందరు మంత్రులు ప్రజా వాణి కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహిస్తోన్నారు. ముఖాముఖిగా ప్రజలను కలుసుకుంటోన్నారు. వారి నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరిస్తోన్నారు.

have you ever seen Pragathi Bhavan video viral
Pragathi Bhavan

ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోప‌లి సుంద‌ర దృశ్యాలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కేసీఆర్ ఈ భ‌వ‌న్‌ణి చాలా అందంగా తీర్చిదిద్దారు. ఒక‌ప్ప‌టి రాజులు క‌ట్టుకున్న ప్యాలెస్ మాదిరిగా ఈ ప్ర‌గ‌తతి భ‌వ‌న్ ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌గ‌తి భ‌వ‌న్ విజువ‌ల్స్ బ‌య‌టకు రాగా, ఇది చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇలాంటి విశాల‌మైన భ‌వంతిని విడిచిపోవ‌డానికి కేసీఆర్ ఎంత బాధ‌ప‌డి ఉంటారా అని కొంద‌రు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌గ‌తి భ‌వ‌న్ విజువ‌ల్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Tags: Pragathi Bhavan
Previous Post

KTR : కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కి తెగ న‌వ్వేసిన స్పీక‌ర్

Next Post

KCR : ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. డైరెక్ట్‌గా ఎక్క‌డికి వెళ్లాడంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.