Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Kesineni Nani Daughter Swetha : టీడీపీకి రాజీనామా చేసిన శ్వేత‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేశినేని కూతురు..

Shreyan Ch by Shreyan Ch
January 9, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Kesineni Nani Daughter Swetha : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ విజయవాడ టిడిపిలో అంతర్గత విబేధాలు భగ్గుమంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కొంద‌రు వైసీపీ నుండి ప‌క్కకు త‌ప్పుకోగా, మ‌రికొంద‌రు టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారు. కేశినేని బ్రదర్స్ మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా వున్న విబేధాలు ఎన్నికల వేళ ఆధిపత్య పోరుగా మారాయి. ఈ క్రమంలో టిడిపి నాయకత్వం సోదరుడు కేశినేని చిన్ని పక్షాన నిలవడంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా టిడిపి కార్పోరేటర్ కేశినేని శ్వేత కూడా తండ్రి బాటలోనే నడిచారు. కార్పోరేటర్ పదవితో పాటు టిడిపికి కూతురు శ్వేత రాజీనామా చేయనున్నట్లు నాని ప్రకటించారు.

ఈ క్ర‌మంలోనే విజయవాడ ఎంపీ కూతురు, టిడిపి కార్పోరేటర్ కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేసారు. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో మేయర్ భాగ్యలక్ష్మికి తన రాజీనామా లేఖను అందజేసారు శ్వేత. వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నానని… వెంటనే ఆమోదించాలని మేయర్ ను కోరారు కేశినేని శ్వేత. ప్రస్తుతం శ్వేత విజయవాడ 11వ డివిజన్ కార్పోరేటర్ గా కొనసాగుతున్నారు. విఎంసి కార్యాలయానికి వెళ్లేముందు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను కలిసారు శ్వేత. గతంలో తమకు మద్దతుగా నిలిచి కార్పోరేటర్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు రాజీనామా విషయం తెలియజేయాలనే కలిసానట్లు శ్వేత తెలిపారు.

Kesineni Nani Daughter Swetha sensational comments on tdp
Kesineni Nani Daughter Swetha

తనకు భీపామ్ ఇచ్చి గెలుపుకు కృషిచేసిన ఎమ్మెల్యే గద్దెకు కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. గద్దె కుటుంబం తమకు ఫ్యామిలీ స్నేహం కూడా వుందని శ్వేత తెలిపారు. తన రాజీనామాకు గల కారణాలను ఎమ్మెల్యేకు వివరించానని ఆమె వెల్లడించారు. ఇక శ్వేతతో భేటీపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా స్పందించారు. రాజీనామాకు ముందు మర్యాదపూర్వకంగానే కలిసేందుకు ఆమె తనవద్దకు వచ్చిందన్నారు. కార్పోరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పిందన్నారు. ఇది ఆమోదం పొందినతర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు శ్వేత చెప్పిందన్నారు. తాను ఆల్ ది బెస్ట్ చెప్పి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించానని అన్నారు. శ్వేతను కలిసిన విషయంపై అదిష్టానం సంప్రదిస్తే జరిగింది చెబుతానని ఎమ్మెల్యే రామ్మోహన్ తెలిపారు.

Tags: Kesineni Nani Daughter Swetha
Previous Post

Dil Raju : దిల్ రాజు వ‌ర్సెస్ చిరంజీవి.. ఏంటి ఈ గొడ‌వ‌లు అంటూ ఫైర్..

Next Post

Botsa Satyanarayana : వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో బొత్స‌..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Ayyanna Patrudu : ఒక‌ప్పుడు పైన ఇప్పుతాడు, ఇంకోడు కింద ఇప్పుతాడు.. వైసీపీ నాయ‌కుల‌పై అయ్య‌న్న అదిరిపోయే పంచ్‌లు..

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.