Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

బంగారం యువ‌తికి జ‌బ‌ర్ద‌స్త్ ఆఫ‌ర్‌..? ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిన ఆమె వివ‌రాలు ఇవిగో..!

editor by editor
August 31, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం చాలా మంది ఫేమ‌స్ అవుతున్నారు. అలాగే బంగారం.. అనే డైలాగ్‌తో ఆ అమ్మాయి ఫేమ‌స్ అయింది. దీంతో ఆమె సోష‌ల్ మీడియాలో అంద‌రికీ బాగా ప‌రిచ‌యం అయింది. అయితే ఇంత‌కీ అస‌లు ఆమె ఎవ‌రు.. ఆమె వివ‌రాలు ఏమిటి.. అనే విష‌యాల‌ను తెలుసుకునేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డంతో అస‌లు ఆమె ఎవ‌రు.. అన్న విష‌యం తెలిసిపోయింది. ఈ క్ర‌మంలోనే ఆమె వీడియో వైర‌ల్ అవుతోంది.

ఆ వీడియో చేసిన అమ్మాయి పేరు శాంతి. మతిస్థిమితం లేని శాంతి తండ్రి చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయాడు. కన్న తండ్రి కోసం కొన్నాళ్ళు ఊళ్లు, వీధులు పట్టుకొని తిరిగారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. శాంతికి తల్లితోపాటు ఓ తమ్ముడు ఉన్నాడు. 10వ తరగతి వరకు చదువుకుంది. కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో తన తల్లి దూషణకు గురైంది. కొందరు తన తల్లిని కొట్టారని చెబుతూ శాంతి ఆవేదన చెందింది.

social media bangaram girl got jabardasth chance

సోషల్ మీడియాలో వీడియోలు చేయడం అలవాటు చేసుకున్న శాంతి కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంది. ఓ రోజు బంగారం నీ గురించి అందరూ అడుగుతున్నారు.. అంటూ తన లవర్ తో మాట్లాడుతున్నట్లు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్యూట్ నెస్, ఇన్నోసెన్స్ కలగలిపి ముచ్చటగొలిపేలా ఉన్న ఆ వీడియో వైరల్ గా మారింది. దాంతో ఓవర్ నైట్ శాంతి ఫేమ్ తెచ్చుకుంది. ఆమె డైలాగ్ ల‌ను చెబుతూ వేలల్లో సోషల్ మీడియా వీడియోలు పుట్టుకొచ్చాయి. డీజే సాంగ్స్ చేశారు.

అయితే ప్ర‌స్తుతం శాంతికి జ‌బ‌ర్ద‌స్త్ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో ఆమె త్వ‌ర‌లోనే జ‌బ‌ర్ద‌స్త్ స్కిట్స్‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. ఆమె జబర్దస్త్ స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. జబర్దస్త్ కమెడియన్స్ తో శాంతి క‌నిపించింది. దీంతో ఆమె త్వరలోనే జబర్దస్త్ వేదికపై కనిపిస్తుంద‌ని అంటున్నారు. అయితే ఆమె షోలో ఎప్పుడు క‌నిపిస్తుందో చూడాలి. దీంతో ఆమె జీవిత‌మే మారిపోనుంది.

Tags: bangaram girl
Previous Post

అన‌సూయ ఆంటీ వివాదంలో బ్ర‌హ్మాజీ.. అన‌సూయ‌కు ఇన్‌డైరెక్ట్ కౌంట‌ర్‌..

Next Post

వంకాయ‌ల‌ను తేలిగ్గా తీసిపారేయ‌కండి.. వీటితో క‌లిగే లాభాలు బోలెడు..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.