Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Anam Venkata Ramana Reddy : ఏపీ రాజ‌కీయాల్లో ష‌ర్మిళ దూకుడుపై ఆనం సంచ‌ల‌న కామెంట్స్..!

Shreyan Ch by Shreyan Ch
February 2, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Anam Venkata Ramana Reddy : ఏపీ రాజ‌కీయాలు రోజురోజుకి హీటెక్కిపోతున్నాయి.ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. సాక్షి మీడియా గురించి పదే పదే ఎందుకు అబద్ధాలు చెబుతావని ప్రశ్నించారు. 2006లో రూ.లక్షతో ప్రారంభించిన సాక్షి మీడియా ఇప్పుడు వేల కోట్ల లాభం ఎలా పొందగలిగిందని నిలదీశారు. ఆ చిట్కా ఏదో ఇతరులకు చెబితే బాగుంటుందని సూచించారు. సాక్షి మీడియాలో తనకు సగం వాటా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆ క్రమంలో ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు.

సాక్షి మీడియా తనది కాదని సీఎం జగన్ అప్పుడప్పుడు అంటుంటారు. ‘సాక్షి ఎవరిదీ..? నీదు కాదు, నీ భార్య భారతికి సంబంధం లేదు, నీ కూతుళ్లకు వాటా లేదు. నీ బావ మరిది దినేశ్ రెడ్డికి చెందింది కాదు.. ఇంతకి సాక్షి మీడియా ఎవరిదీ..? అని’ అనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికను 2006లో ప్రారంభించారని ఆనం వెంకట రమణారెడ్డి గుర్తుచేశారు. రూ.లక్షతో ప్రారంభించామని చెబుతారు. విజయసాయిరెడ్డి రూ.30 వేలు, జగన్ రూ.30 వేలు, కామత్ రూ.35 వేలు పెట్టుబడి పెట్టారని వివరించారు. 2007 వరకు సాక్షి డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి ఉన్నారు. తర్వాత జగన్, ఆయన తర్వాత వైఎస్ భారతి డైరెక్టర్లుగా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి 2015వరకు డైరెక్టర్‌గా ఉన్నారని వివరించారు. రూ.లక్ష పెట్టుబడితో మొదలైన సాక్షి సంస్థ ఇప్పుడు వేల కోట్లకు పడగలేత్తిందని విమర్శించారు.

Anam Venkata Ramana Reddy sensational comments on ys sharmila
Anam Venkata Ramana Reddy

ఇక ఇదిలా ఉంటే సీఎం జగన్ పై షర్మిల చేస్తున్న విమర్శలు జనంలోకి వెళ్తున్నాయని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.ఈసారి ఎన్నికల్లో షర్మిల ప్రభావం కనిపించకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం బలపడుతుందని తెలిపారు.ఐదేళ్లపాటు షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా ఉంచితే కాంగ్రెస్ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే 2029లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, హస్తం గుర్తు, ఇందిరమ్మను ప్రజలు పూర్తిగా మరిచి పోలేదని చెప్పారు.అలాగే తమపై అనర్హత వేటు వేసే అంశంలో స్పీకర్ కు సజ్జల ఫోన్ చేసి డైరెక్షన్ ఇస్తున్నారని ఆరోపించారు.

Tags: anam venkata ramana reddy
Previous Post

YS Sharmila : రోజాకి దిమ్మ‌తిరిగే వార్నింగ్ ఇచ్చిన ష‌ర్మిళ‌.. ఇక నోట మాట రాదంతే..!

Next Post

Ponguleti Srinivas Reddy : టీడీపీ ఆఫీసులో చంద్ర‌బాబుని ఆకాశానికి ఎత్తిన పొంగులేటి.. వారి వ‌ల్లే మేము గెలిచాం..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Ayyanna Patrudu : ఒక‌ప్పుడు పైన ఇప్పుతాడు, ఇంకోడు కింద ఇప్పుతాడు.. వైసీపీ నాయ‌కుల‌పై అయ్య‌న్న అదిరిపోయే పంచ్‌లు..

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.