Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Liger Movie : ఓటీటీలో లైగ‌ర్ మూవీ.. ఎందులో.. ఎప్పుడు.. అంటే..

Shreyan Ch by Shreyan Ch
September 6, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Liger Movie : భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం లైగ‌ర్. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే ప్రధాన పాత్ర‌ల‌లో పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా ఆగ‌స్ట్ 25న ఈ చిత్రం విడుద‌లైంది. ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకుని డిజాస్టర్ అయ్యింది. దాదాపుగా థియేట్రికల్ రన్ పూర్త చేసుకున్న ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్స్ చేస్తున్నారు మేక‌ర్స్. ఓటీటీ అనేవి థియేటర్లలో సినిమాలు నడిచే కాలాన్ని తగ్గించేస్తున్నాయి. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లకు నష్టం కలుగుతుంది.

అందుకే సినిమా విడుదలయిన 8 వారాల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కాని లైగ‌ర్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం దారుణంగా ఉండ‌డంతో ఈ చిత్రాన్ని వెంట‌నే ఓటీటీలోకి తీసుకొచ్చే స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్‌లో ఈ సినిమా సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇప్పటికే లైగర్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. అయితే అనుకున్న సమయంకంటే ముందుగానే స్ట్రీమింగ్ చేయడం కోసం రూ.10 కోట్లు అదనంగా ఆఫర్ చేస్తోందట ఈ సంస్థ.

Liger Movie to stream on OTT know which platform
Liger Movie

ఇక లైగ‌ర్ దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణమన సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా.. ఓ రూ.20 కోట్ల వరకు ఖర్చు కూడా అయ్యిందని టాక్. అయితే లైగర్ పరాజయం తర్వాత ఈ సినిమా బడ్జెట్ పరంగా వర్కౌట్ కాదని దర్శక నిర్మాతలు ప్రస్తుతానికి సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చూస్తుంటే కొద్ది రోజుల పాటు పూరీ అండ్ టీం సినిమాల జోలికి వెళ్ల‌కుండా ఫ్యూచ‌ర్ ప్లాన్స్‌పై దృష్టి సారించ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

Tags: liger movie
Previous Post

Samantha Father : గుండె బ‌ద్ద‌ల‌య్యేలా చేస్తున్న స‌మంత తండ్రి పోస్ట్.. ఇంత‌కీ అందులో ఏముంది అంటే..?

Next Post

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ గురించి ఆ విష‌యం తెలిసి కూడా చిరంజీవి త‌న కూతురితో వివాహం చేయాల‌నుకున్నాడా?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.