Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home బిజినెస్

Business Idea : ఇంట్లో కూర్చునే ఈ బిజినెస్ చేయ‌వ‌చ్చు.. నెల‌కు ల‌క్ష‌ల్లో సంపాదిస్తారు..!

Shreyan Ch by Shreyan Ch
May 16, 2024
in బిజినెస్, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Business Idea : ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంటి ద‌గ్గ‌ర ఉండి ప్ర‌తి ఒక్క‌రు ల‌క్ష‌లు సంపాదించాల‌ని అనుకుంటున్నారు. అయితే ప్ర‌తి ఒక్క‌రు కూడా మంచి ప్రణాళిక‌ల‌తో కోట్లు సంపాదించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. సరైన ప్రణాళిక, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే లాభాలు ఆర్జించడం పక్కా. అలాంటి ఓ మంచి బిజినెస్‌ గురించి ఇప్పుడు చూస్తే.. ఇప్పుడు చిన్నారులు చాలా మంది చిరు తిళ్ల‌కి భారీగా అల‌వాటు ప‌డుతుంటారు.అయితే స్నాక్స్ తయారీ యూనిట్‌ని ప్రారంభించిన కొంద‌రు భారీగానే లాభాలు రాబ‌డుతుంటారు. అయితే అందుకు ఏ మిష‌న‌రీ ఇందుకు అవ‌స‌ర ప‌డుతుంది అనేది చూస్తే..

అయితే స్నాక్స్ త‌యారీ ప్రారంభం చూస్తే.. పెద్ద గది ఉండాలి. అలాగే ఫుడ్‌ సేఫ్టీ అధికారుల నుంచి లైసెన్స్ పొందాల్సిన అవ‌స‌రం ఉంది. దీనికోసం అన్ని ర‌కాల మిషిన్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పోల్ రింగ్స్ వంటి అన్ని ర‌కాల స్నాక్స్ త‌యారు చేయ‌డానికి కొంద పౌడ‌ర్ అవ‌సరం అవుతుంది. కార్న్‌ని ర‌వ్వ‌లా త‌యారు చేస్తారు. మార్కెట్లో కూడా ఇది దొరుకుంది. అయితే కార్న్‌ రవ్వను ఒక మిషన్‌లో వేయాల్సి ఉంటుంది. మనకు ప్రొడక్ట్‌ ఏ రూపంలో రావాలో సెట్ చేసుకునేందుకు ఒక పరికరం ఉంటుంది. దాంతో స్నాక్‌ ఆకారం వస్తుంది.రింగ్స్‌ తయారైన తర్వాత వాటిని సేకరించి. తర్వాత రోస్టింగ్ మిషిన్‌లో వేసి హీట్‌ సెట్‌ చేసుకుంటే. రింగ్స్‌ రోస్ట్‌ అవుతాయి. ఆ తర్వాత ఈ రింగ్స్‌కు మసాలా మిక్స్‌ చేయడానికి మరో మిషన్‌ అందుబాటులో ఉంటుంది. వాటిలో రింగ్స్‌ను వేసి, మసాలా యాడ్ చేసి మిషన్‌ అనే చేస్తే రింగ్స్‌ మొత్తానికి మసాలా పడుతుంది.

Business Idea make snacks and sell earn good income monthly
Business Idea

ఫైనల్‌గా రింగ్స్‌ను ప్యాకేజ్‌ చేయడానికి మరో మిషన్‌ అందుబాటులో ఉంటుంది. అందులో వేసి రింగ్స్‌ను మీకు నచ్చిన బ్రాండ్‌తో ప్యాక్‌ చేసి సేల్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా హోల్‌సేల్‌గా సేల్‌ చేసుకుంటే సరిపోతుంది.బిజినెస్ కోసం మొత్తం నాలుగు యంత్రాలు అవ‌స‌రం అవుతాయి. ఈ వ్యాపారం కోసం రూ.10 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టాలి. ఈ వ్యాపారం ఎలా చేయాల‌నేది యూట్యూబ్‌లో ప‌లు వీడియెలు ఉన్నాయి. మిషనరీ వివరాలు లాంటివి యూట్యూబ్‌లో పేర్కొన్న వారితో సంప్రదించ‌వ‌చ్చు. ఈ విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

Tags: business idea
Previous Post

How To Book Tatkal Tickets : ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు.. త‌త్కాల్ టికెట్‌లో బెర్త్ క‌న్‌ఫామ్ అవుతుంది..!

Next Post

Nagababu : నాగ‌బాబు టార్గెట్ ఎవ‌రు.. అల్లు వారబ్బాయిని ఉద్దేశించే అలాంటి ట్వీట్ చేశాడా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.