Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Renu Desai : రేణు దేశాయ్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌.. షూటింగ్ లొకేష‌న్ నుంచి..!

Shreyan Ch by Shreyan Ch
September 28, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Renu Desai : బ‌ద్రి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది రేణే దేశాయ్. ఆమె మ‌ల్టీ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నటిగా, టెలివిజన్ షోస్ జ‌డ్జిగా కనిపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం రేణూ పూణే నుండి మకాం హైదరాబాద్ కి మార్చింది. దర్శకురాలిగా కొన్ని ప్రాజెక్ట్స్ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ఆద్య టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు రేణూ దేశాయ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక రవితేజ మూవీతో వెండితెర రీ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో రేణూ దేశాయ్ పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

రీసెంట్‌గా రేణూ దేశాయ్ త‌న రీఎంట్రీ మూవీ సెట్‌లోకి అడుగు పెట్టేసింది. ఈ విష‌యాన్ని ఇన్‌డైరెక్ట్‌గా తెలియ‌జేసిన రేణూ.. ఎండలు దంచికొడుతున్నాయో ఏమో గానీ సెట్‌లో అంద‌రు గొడుగులు పట్టుకున్నారు అంటూ లొకేష‌న్ వీడియోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది. అయితే ఈ వీడియోలో త‌న లుక్ ని ఎక్కడా రివీల్ చేయ‌క‌పోవ‌డం విశేషం. రేణూ దేశాయ్ గత కొన్ని రోజుల నుంచి విదేశాల్లో విహరిస్తోంది. స్కాట్లాండ్‌లో గత కొన్ని రోజులుగా సందడి చేస్తోంది. తన పిల్లలు ఆద్య, అకీరా నందన్‌లతో కలిసి విహరిస్తోంది. అలా స్కాట్లాండ్‌ వీధుల్లో రేణూ దేశాయ్ చేసే సందడిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది.

Renu Desai post from Ravi Teja film set
Renu Desai

ప్రేమ వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ 2016లో విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య అమ్మ రేణూ దేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. విడాకుల అనంతరం రేణూ పూణే వెళ్లిపోయారు. అక్కడే ఆమె కెరీర్ స్టార్ట్ చేశారు. మరోవైపు పవన్ అన్నా లేజినోవాను వివాహం చేసుకున్నారు. ఇక రేణూ పూణేకి చెందిన ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. రేణూ రెండో వివాహాన్ని పవన్ అభిమానులు అంగీకరించలేదు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ బెదిరింపులకు దిగారు. దాంతో త‌ర్వాత త‌న రెండో పెళ్లి విష‌యంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు.

Tags: Renu Desai
Previous Post

Samantha : స‌మంత స్కెచ్ మాములుగా లేదు.. అక్కినేని వారి బండారం మొత్తం అలా బ‌య‌ట పెడుతుంద‌ట‌..?

Next Post

Actress Pragathi : ప్ర‌గ‌తి ఆంటీకి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటి.. నా స‌ర్వ‌స్వం నువ్వే అంటూ..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.