Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

మ‌హేష్‌కి విజ‌య‌శాంతి ఏమ‌వుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!

Mounika Yandrapu by Mounika Yandrapu
October 30, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన రాజకుమారుడు. ప్రేక్షకుల హృదయానే కాదు హీరోయిన్ నమిత హృదయాన్ని కూడా దోచుకొని పెద్దలను ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్నాడు మహేష్.  ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా మొదటి భార్య ఇందిరా దేవి ఉండగానే విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సూపర్ స్టార్ కుటుంబానికి ఒక సీనియర్ హీరోయిన్ తో  అనుబంధం ఉంది.

ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు లేడీ బాస్ విజయశాంతి.  కృష్ణ ఫ్యామిలీ కి లేడీ బాస్ విజయశాంతికి ఉన్న అనుబంధం ఏమిటి..? మహేష్ బాబుకు విజయశాంతి వరుసకు  ఏమవుతుంది..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి అంటే సూపర్ స్టార్ కృష్ణ వివాహ జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవికి విడాకులు ఇవ్వకుండానే మొదటి భార్య అంగీకారంతో  1969లో విజయనిర్మలను ప్రేమించే వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఇందిరాదేవికి కృష్ణకు ఐదుగురు సంతానం ఉన్నారు. రమేష్ బాబు, పద్మావతి, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని. ఈ ఐదుగురు సంతానంలో మహేష్ బాబు, రమేష్ బాబు, మంజుల సినీమాల ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఇక విజయనిర్మల విషయానికొస్తే కృష్ణతో కలిసి నటించినప్పుడు ఏర్పడిన పరిచయం ఆ తర్వాత కాలంలో ప్రేమగా మారి వివాహ బంధానికి దారితీసింది.

what is the relation between mahesh babu and vijayashanti

విజయనిర్మల మొదటి భర్త అయిన కె.ఎస్. మూర్తికి విడాకులు ఇచ్చి సూపర్ స్టార్ కృష్ణ ను వివాహం చేసుకుంది. కృష్ణని వివాహం చేసుకున్న సమయానికి విజయనిర్మలకు మొదటి భర్తతో  కలిగిన సంతానం నరేష్ ఉన్నాడు.  రెండవ వివాహం చేసుకున్న కృష్ణ తన మొదటి భార్య ఇందిరా దేవిని కానీ, ఆయన ఐదుగురు సంతానాన్ని గాని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అదేవిధంగా విజయనిర్మల కూడా తన మొదటి భర్తకుతో కలిగిన సంతానం నరేష్ కూడా విడిచిపెట్టలేదు.

అసలు విషయానికి వెళితే విజయశాంతికి కృష్ణ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటంటే..? విజయనిర్మల మొదటి భర్త కె.ఎస్ మూర్తి స్వయానా చెల్లెలు విజయలలిత. ఈమె విజయనిర్మలకు స్పయాన ఆడపడుచు అవుతుంది. ఒక దశాబ్దం పాటు విజయలలిత చాలా చిత్రాల్లో నటించి అప్పటిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వారికి ఆమె గుర్తుకు రావాలి అంటే వెంకటేష్ హీరోగా నటించిన సాహసవీరుడు సాగరకన్య చిత్రంలో విజయలలిత మాంత్రికురాలిగా నటించింది. ఇక విజయశాంతికి విజయలలిత స్వయానా పిన్ని వరుస అవుతుంది. దీని బట్టి విజయశాంతి మహేష్ బాబుకి స్వయాన వదిన వరుస అవుతుంది.

Tags: cinema newsmahesh babutelugu newsTollywoodVijayashanti
Previous Post

ఉద‌య్ కిర‌ణ్‌తో క‌లిసి ర‌చ్చ చేసిన రీమాసేన్‌.. ఇప్పుడు ఎంత‌లా మారిపోయిందో చూశారా..?

Next Post

అలా చేయ‌డం వ‌ల్ల‌నే స‌మంత‌కి ఆ వ్యాధి వ‌చ్చిందా..?

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.