Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home videos

Viral Video : నిప్పుతో చెలగాటమా.. ఊహించని పరిణామంతో విలవిల‌లాడిన యువకుడు.. వీడియో వైరల్..

Usha Rani by Usha Rani
October 31, 2022
in videos, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Viral Video : నిప్పుతో చెలగాటం వద్దని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆ మాటల్ని పెడచెవిన పెడితే దుష్ఫరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ యువకుడు ఫైర్‌తో ఆటలు ఆడి మూతి కాల్చుకున్నాడు. అక్కడున్నవారు అప్రమత్తంగా ఉండడంతో.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్సవాలు, వేడుకల్లో కొందరు వివిధ రకాల స్టంట్స్‌ చేసి ఆకట్టుకుంటారు. అలాగే ఓ యువకుడు అగ్నితో రిస్కీ స్టంట్‌ చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

వేదికపై కాగడాను పట్టుకుని, నోటిలో పెట్రోల్‌ పోసుకుని దానిపైకి ఊదాలనుకున్నాడు. అది కాస్తా వికటించి ముఖానికి మంటలు అంటుకున్నాయి. అక్కడున్న ఇతర యువకులు వెంటనే అప్రమత్తమయ్యారు. గడ్డానికి అంటుకున్న మంటలను ఆపడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు మంటలు ఆగాయి. ఈ వీడియోను రవి పటిదార్‌ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అక్టోబర్ 6న పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

Viral Video youth tried fire stunt but it failed
Viral Video

ఇప్పటి వరకు 12.3 మిలియన్ల మంది చూశారు. అయితే, ఇది ఎక్కడ జరగిందనే విషయం తెలియదు. దీనిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు చేసినందుకు వ్యక్తిని విమర్శించారు. నిప్పుతో ఆడకండి.. కాలిపోతారని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. సోదరా ఇలాంటి వాటితో జీవితాన్ని కోల్పోతారు జాగ్రత్త అని మరొకరు కామెంట్ పెట్టారు. ప్రాక్టీస్ లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయకూడదు అంటూ ఇంకొకరు హెచ్చరించారు.

 

View this post on Instagram

 

A post shared by Ravi Patidar (@ravipatidar603)

Tags: viral video
Previous Post

Babloo Prithiveeraj : 56 ఏళ్ళ నాకు 24 ఏళ్ల శీతల్ తో పెళ్లి.. రెండో పెళ్లిపై స్పందించిన బబ్లూ పృథ్వీ రాజ్‌..!

Next Post

Ali Basha : వ‌కీల్‌సాబ్‌, భీమ్లా నాయ‌క్ చిత్రాల్లో ఎందుకు న‌టించ‌లేదో.. ఎట్ట‌కేల‌కు చెప్పిన ఆలీ..!

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sri Reddy : కొర‌మీను ఫ్రైని తాత‌తో క‌లిసి వెరైటీగా వండిన శ్రీరెడ్డి.. రుచి మాములుగా లేద‌ట‌..!

by Shreyan Ch
October 24, 2022

...

Read moreDetails
వార్త‌లు

Seetha Ramam : సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్.. ఎందులో, ఎప్ప‌టి నుండి..?

by Shreyan Ch
September 6, 2022

...

Read moreDetails
వార్త‌లు

Akhanda : చిరంజీవిలో ప‌స త‌గ్గిందా.. బాల‌య్య రికార్డుని ట‌చ్ చేయ‌లేక‌పోయాడా..?

by Shreyan Ch
October 15, 2022

...

Read moreDetails
ఆహారం

Flax Seeds Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

by editor
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.